ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవిని ఇంట్లో ఇలా పూజించండి.. సిరి సంప‌ద‌లు క‌లుగుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు లక్ష్మీ దేవి ఇంటికి రావాలని ఎన్నో పూజలు&comma; నోములు చేస్తూ వుంటారు&period; అయితే మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఇలా పూజిస్తే తప్పక మీ ఇంట్లో మహాలక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు తొలగిపోయి&period; అలానే అప్పులు కూడా తొలగి పోతాయి అని పండితులు అంటున్నారు&period; కనుక పండితులు చెప్పిన ఈ పద్ధతిని అనుసరించారు అంటే దరిద్రం తొలగి సుఖంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అసలు విషయం లోకి వెళితే… శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే కనుక ప్రతీ రోజు ఈ పద్దతిని అనుసరించండి&period; ఉసిరి అంటే మహా లక్ష్మీకి ఎంతో ఇష్టం&period; కనుక లక్ష్మీ దేవికి ఉసిరికాయ దీపాన్ని పెట్టి పూజించండి&period; ముఖ్యంగా శుక్రవారం నాడు చేస్తే మరీ మంచిది&period; ఇలా శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని పెట్టి పూజించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81664 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;lakshmi-devi-1&period;jpg" alt&equals;"do pooja to lakshmi devi like this for wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వలన ఆర్థిక బాధలు తొలగి పోతాయి&period; అంతే కాదు అప్పులు కూడా పూర్తిగా తీర్చుకుంటారు&period; ఇంట్లో ప్రశాంత వాతావరణం కలగడమే కాక మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది&period; మహాలక్ష్మీ దేవికి ఉసిరికాయ దీపం తో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది అని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాదండి ఉసిరి కాయను శ్రీ చక్రానికి నైవేథ్యంగా పెట్టి ఆ తరువాత ఆ ఉసిరిని ప్రసాదంలాగా పంచితే లక్ష్మీ అనుగ్రహం పొంది ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి&period; ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది&period; కనుక ఈ పద్ధతులని అనుసరించండి&period; ఆరోగ్యంగా&comma; ఆనందంగా వుండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts