ఆధ్యాత్మికం

వినాయ‌కున్ని ఇలా పూజిస్తే మీకు ఎందులోనూ తిరుగుండ‌దు.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కో రోజు దేవుడికు ప్రత్యేకం&period;&period;బుధవారం అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు&period;&period;ఆయనను భక్తి&comma; శ్రద్దలతో పూజిస్తే మనం అనుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు&period;అసలు బుధవారం వినాయకుడికి ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుధవారం గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి&period; గణపతికి బుధవారం గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు&comma; సమస్యల నుంచి బయట పడతారు&period; శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని&comma; అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి&period; గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83071 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;lord-ganesha&period;jpg" alt&equals;"do pooja to lord ganesha like this on wednes day for wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది&period; దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి&period; గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి&period; ఇది చాలా సులభమైన ఉపాయం&period; దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు&period; చాలా సులభంగా మనకు లభించే గరికతో గణేష్డుని ఆరాధించి అతి శ్రీఘ్రంగా శనిబాధల నుంచి విముక్తి పడవచ్చు&period;ఇలా చాలా మంది చేసి మంచి ఫలితాలను పొందారు&period;&period;మీరు కూడా వినాయకుడిని భక్తితో పూజించి ఆయురారోగ్య&comma;ధన ప్రాప్థిని పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts