Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు వారాహి అమ్మ‌వారిని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో డ‌బ్బే డ‌బ్బు..

Admin by Admin
May 18, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

డబ్బులు సంపాదించాలి కోటీశ్వరులు అవ్వాలి అని అందరికి ఉంటుంది..అయితే శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు..శుక్రవారం రోజున ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో కచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు.. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ అందుకే ఆడవాళ్లు అమ్మవార్లను ఈరోజున పూజిస్తారు..

కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు ఏ అమ్మవారినీ అయినా శుక్రవారం రోజున పూజిస్తే ఎంత లేని వారైనా కూడా కోటీశ్వరులుగా మారుతారు. శుక్ర హోరా పెళ్ళిళ్ళు కుదర్చడానికి, అలాగే సంతకాలు పెట్టడానికి, ఔషధ సేవకు, స్త్రీలతో మెలగడానికి, ప్రయాణాలకు, నూతన వస్త్రాలు ధరించడానికి, సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది. అందుకే శుక్రవారం రోజు అమ్మ‌డం కంటే కొన‌డం చాలా మంచిది. అయితే శుక్రవారం రోజున నువ్వుల నూనె, మినుములులాంటి వస్తువులు దానం చెయ్యడం వల్ల వ్యాపారానికి చాలా మంచిది…

do pooja to varahi amma on friday for wealth

నెలకు ఒకసారి కానీ ఇలా శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అంతేకాకుండా శుక్రవారం రోజున తలస్నానం చేసి పసుపు కొమ్ములు 100 గ్రాములు రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆ నోట్ కీ పసుపు కొమ్ములు చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని నోట్ కి ముడి వేయాలి. ఇక దాన్ని కుడి చేతిలో పట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి.. అమ్మ నేను నా కూతురు పెళ్లి కోసం లేదా పిల్లల చదువు కోసం డబ్బును దాచుతున్నాను అని దేనికోసం డబ్బులు దాస్తున్నారు అన్నది చెప్పుకోవాలి.ఇలా వారంలో వీలైనన్ని సార్లు అమ్మవారికి ముడుపు కట్టడం చాలా మంచిది.. డబ్బులు ఖర్చు అవ్వవు మంచి లాభాలను పొందుతారు..

Tags: varahi amma
Previous Post

పాలు, పెరుగు, ఉప్పు, నూనెల‌ను అస‌లు దానం చేయ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Next Post

ఈ అల‌వాట్లు పురుషుల‌కు ఉంటే.. శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది జాగ్ర‌త్త‌..

Related Posts

వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!