Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

తిరుపతిలో మనం సమర్పించిన జుట్టును ఏం చేస్తారంటే.. దీంతో వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

Admin by Admin
March 11, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. వారు కోరిన కోరికలు నెరవేరితే జుట్టు సమర్పిస్తారు. అందుకే తిరుపతి వెళ్లిన వారు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించి రావడం వారి యొక్క నమ్మకం. మరి ఈ విధంగా ఇచ్చిన వెంట్రుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తుంది. దానిపై వారికి ఏమైనా ఆదాయం వస్తుందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

2018 లెక్కల ప్రకారం చూసుకుంటే 5600 కేజీల తల వెంట్రుకలపై టీటీడీకి ఏడు కోట్ల మేరకు ఆదాయం వచ్చిందట. భక్తులు సమర్పించిన తల వెంట్రుకలను వాటి పొడవును బట్టి మూడు కేటగిరీలుగా విభజిస్తారట. గ్రేడ్ 1 లో 31 ఇంచుల కంటే ఎక్కువ పొడుగు ఉంటే గ్రేడ్ 1 కింద లెక్కిస్తారట. 1600 కేజీల గ్రేడ్ వన్ తల వెంట్రుకలను వేలం వేస్తే 3.56 కోట్ల రూపాయలు వచ్చాయని తెలుస్తోంది. గ్రేడ్ 2 తల వెంట్రుకలు 16-30 ఇంచుల మధ్య ఉంటాయట. 2000 కేజీల గ్రేడ్ 2 తల వెంట్రుకలకు దాదాపు 3.44 కోట్ల రూపాయలు వచ్చాయట.

do you know how much ttd earns with pilgrims hair

గ్రేడ్ 3 పది నుంచి పదిహేను ఇంచుల పొడవు ఉండే వెంట్రుకలను గ్రేడ్ 3గా పరిగణిస్తారు. 3000 కేజీల గ్రేడ్ 3 వెంట్రుకలపై 24.11 లక్షల రూపాయలు వచ్చాయని తెలుస్తోంది. ఇక తెల్ల వెంట్రుకలను కూడా వేలంలో మంచి రేటు పలుకుతుందట. 1200 కేజీల తెల్ల వెంట్రుకలపై 66.55లక్షల రూపాయలు వస్తాయని తెలుస్తోంది.

Tags: ttd
Previous Post

పెళ్లికి ముందే రిలేషన్‌షిప్‌లోకి రావటానికి కారణాలు !

Next Post

తమిళనాడు సీఎంలు.. నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరించారంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.