Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

చ‌క్ర‌తీర్థంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం ల‌భిస్తుందట తెలుసా..?

Admin by Admin
March 20, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారతావని పరమ పవిత్రభూమిగా కీర్తికెక్కింది. అన్యమత గురువులు సైతం ఇక్కడి నేల గొప్పతనాన్ని కీర్తించారు అంటే మన దేశ కీర్తిని అంచనావేసుకోవచ్చు. ఇక్కడ పవిత్ర ప్రదేశాలు, నదులు, క్షేత్రాలకు కొదవలేదు. అలాంటి వాటిలో బ్రహ్మచే సృష్టించబడి సకల పాపాలను పరిహరింపచేసే శక్తిగల ఒక తీర్థం గురించి తెలుసుకుందాం… పూర్వకాలంలో 88 వేలమంది ఋషులు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి, వారు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన స్థలం ఏదో తెలపమని అడిగితే, అప్పుడు బ్రహ్మ తన మనోబలంతో ఒక చక్రాన్ని తయారుచేసి, విసరి, ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అదే అనుకూలమైనది అని చెప్పాడు.

ఆ చక్రం తిరుగుతూ, తిరుగుతూ ఉండగా దానినే అనుసరిస్తూ ఋషులంతా వెళ్ళారు. ఆ చక్రం 14 లోకాలు తిరుగి ఎక్కడా ఆగకుండా ఈ నైమిశారణ్యంలోకి వచ్చింది. ఈ స్థలం భూమికి మధ్యభాగం అని, ఋషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన ప్రాంతమని, సత్కర్మయాగయజ్ఞాలు ఇక్కడ చేసుకోవచ్చు అని బ్రహ్మ చెప్పాడు. ఆ చక్రం(నేమి)భూమిని తవ్వుకుంటూ పాతాళమునకు వెళ్ళిపోతూ ఉంటే ఋషులు భయపడటం చూసి, బ్రహ్మ ఆదిపరాశక్తిని ప్రార్థించాడు. బ్రహ్మ యొక్క ప్రార్థనను విన్న లలితాదేవి ఆ చక్రాన్ని ఆపింది.

doing bath in chakra theertham removes all sins

అప్పటినుండి లలితాదేవి ప్రసిద్ధమైన ఈ స్థలం నైమిశారణ్యమై లలితాదేవి ఇక్కడ ప్రత్యక్షమై ఋషుల కోరిక ప్రకారం ఇక్కడ జరిగే హోమ, యజ్ఞ, యాగములను జయప్రదం చేస్తూ, వారి జీవితాల్లో నిరాశ లేకుండా అన్నీ సఫలం అయ్యేటట్టు చేస్తోంది. బ్రహ్మ తన హృదయం నుండి సృష్టించిన మనోమయ చక్రం నేమి అంటే అంచు చీలిన ప్రదేశం అగుటచే ఇది నైమిశారణ్యంగా పిలువబడుతోంది. చక్రతీర్థంలో స్నానంచేసిన వారికి కష్టములు తొలగిపోయి ముక్తిని పొందుతారు. చక్రతీర్థంలో స్నానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందంట.

Tags: chakra theertham
Previous Post

తిరుమ‌ల 7 కొండ‌ల విశిష్ట‌త ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

Next Post

వివాహం కాని వారు ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. వెంట‌నే పెళ్లి అవుతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

మీ పొట్ట‌ని ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంచాల‌ని చూస్తున్నారా..? అయితే వీటిని తినండి..!

July 15, 2025
vastu

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్‌ను పాటించాల్సిందే..!

July 15, 2025
వినోదం

తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

July 15, 2025
ఆధ్యాత్మికం

తిరుమ‌ల 7 కొండ‌ల వెనుక ఉన్న క‌థ‌లు ఇవే.. అవి ఎలా ఏర్ప‌డ్డాయంటే..?

July 15, 2025
వినోదం

శ్రీ‌కృష్ణుడిగా అస‌లు ఎన్‌టీఆర్‌కు ఎలా అవ‌కాశం వ‌చ్చిందో తెలుసా..?

July 15, 2025
హెల్త్ టిప్స్

పొట్ట త‌గ్గించాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయ‌డం త‌ప్పనిస‌రి..!

July 15, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.