ఆధ్యాత్మికం

ఈ ప‌రిహారాల‌ను చేస్తే చాలు.. ఎలాంటి న‌ర దిష్టి అయినా స‌రే ఇట్టే పోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది ఎదుట వాళ్ళ ఎదుగుదలని చూసి కుళ్ళిపోతూ ఉంటారు&period; ఏడుస్తూ ఉంటారు&period; అలా జరగడం వలన దిష్టి తగులుతూ ఉంటుంది&period; మన మీద చెడు ప్రభావం పడడం వలన మనకి ఇబ్బందిగా ఉండడం నీరసంగా అనిపించడం లేదంటే దిష్టి కారణంగా మనం సతమతమవడం వంటివి చోటు చేసుకుంటాయి&period; అయితే దిష్టి పోవాలంటే ఇలా సులభంగా దిష్టిని తొలగించుకోవచ్చు మరి ఇక ఎదుట వాళ్ళు మీ మీద ఏడుస్తున్నట్లు అయితే ఆ దిష్టి పోవాలంటే ఈ విధంగా పాటించడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని మీరు నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే దిష్టి అంతా కూడా పోతుంది ఇలా చేస్తే త్వరగా దిష్టి నుండి బయటకు వచ్చేయొచ్చు&period; నరదిష్టి కారణంగా అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు హనుమాన్ చాలీసాని తొమ్మిది సార్లు పారాయణం చేసి హనుమంతుడికి అరటి పండ్లు నైవేద్యం పెడితే ఆ సమస్య నుండి త్వరగా బయటికి వచ్చేయొచ్చు ఎలాంటి బాధలు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90224 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;evil-eye&period;jpg" alt&equals;"follow these remedies to get rid of dishti " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నర దిష్టి తొలగిపోవాలంటే ఉప్పుతో మూడుసార్లు పైనుండి కిందకి తిప్పి ఆ ఉప్పుని బయట పారేస్తే సరిపోతుంది బూడిద గుమ్మడికాయ అయినా సరే మూడుసార్లు అటు ఇటు తిప్పి ఎవరూ లేని చోట పారేస్తే దృష్టి అంత తొలగిపోతుంది&period; నర దిష్టి వలన విపరీతమైన సమస్యల్ని చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు&period; నరదృష్టి తగిలితే అమ్మవారి ఆలయంలో ఎర్రని గాజులు చీర ఇస్తే తొలగిపోతుంది&period; స్నానం చేసే నీళ్లలో ఉప్పు వేసుకుని స్నానం చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగి హాయిగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts