ఆధ్యాత్మికం

ఆంజ‌నేయ అభ‌య‌ప్ర‌దాత – పంచ‌ముఖి స్వ‌ర్ణ‌ముఖి ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ర్ణాట‌క‌- తెలంగాణ à°¸‌à°°à°¿à°¹‌ద్దులో ఉన్న శ్రీ పంచ‌ముఖి దేవాల‌యం ఘ‌à°¨‌మైన చ‌రిత్ర‌ను స్వంతం చేసుకున్న‌ది&period; ముఖ్యంగా క‌ర్ణాట‌క‌&comma; à°¤‌మిళ‌నాడు&comma; ఏపీ&comma; తెలంగాణ‌&comma; à°®‌హారాష్ట్ర à°¤‌దిత‌à°° ప్రాంతాల నుండి ఈ ఆల‌యానికి à°­‌క్తులు రావ‌డం à°ª‌రిపాటిగా మారింది&period; క‌ర్ణాట‌కలో అత్యంత పేరొందిన దేవాల‌యాల‌లో ఇది ముఖ్య‌మైన‌ది&period; మఠాల‌లో పేరొందిన à°®‌ఠంగా మంత్రాల‌à°¯ రాఘ‌వేంద్ర స్వామి à°®‌ఠానికి చ‌రిత్ర ఉన్న‌ది&period; విశిష్ట‌మైన వార‌à°¸‌త్వం ఉన్న‌ది&period; గ‌తంలో పోల్చితే ఎన్న‌డూ లేనంత‌గా తిరుప‌తి పుణ్య‌క్షేత్రానికి ధీటుగా &period;&period;à°¸‌క‌à°² సౌక‌ర్యాల‌తో &period;&period;ఘ‌à°¨‌మైన ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదంతా ఆల‌à°¯ నిర్వాహ‌కుల కృషి à°µ‌ల్ల‌నే సాధ్య‌మైంది&period; ఎక్క‌à°¡à°¾ ఇబ్బంది అంటూ à°¤‌లెత్త‌కుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు&period; ఓ వైపు ట్రైన్ సౌక‌ర్యంతో పాటు à°¬‌స్సులు ఎళ్ల‌వేళ‌లా అందుబాటులో ఉన్నాయి&period; ఈ ప్రాంతానికి ఎంతటి చ‌రిత్ర ఉందో &period;&period;రాయిచూర్ – మంత్రాల‌యం పీఠం కు వెళ్లే జాతీయ à°°‌à°¹‌దారి à°®‌ధ్య‌లో ఎరిగేరి మండ‌à°² à°ª‌రిధిలో పంచ‌ముఖి ఆల‌యం ఉంది&period; ఇక్క‌డికి à°­‌క్తులు తండోప‌తండాలుగా à°¤‌à°°‌లి à°µ‌స్తుంటారు&period; వేలాది మంది అమ‌వాస్య అయ్యిందంటే చాలు ఎక్క‌డెక్క‌à°¡à°¿ నుండో ఈ ఆల‌యానికి à°¤‌à°°‌లి à°µ‌స్తుంటారు&period; నాలుగైదు రాష్ట్రాల‌కు చెందిన వేలాది మంది à°­‌క్తులు ఇక్క‌à°¡ కొలువు తీరిన ఆంజ‌నేయ స్వామిని à°¦‌ర్శించు కోవడం ఆన‌వాయితీగా à°µ‌స్తోంది&period; ఒక్క‌సారి వెళితే తిరిగి à°®‌ళ్లీ à°µ‌చ్చే అమ‌వాస్య రోజున à°¤‌ప్ప‌క à°­‌క్తులు కొలువుతీరిన ఆంజ‌నేయుడిని సంద‌ర్శిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70538 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;panchamukha-hanuman&period;jpg" alt&equals;"have you seen this panchamukh hanuman temple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల‌యానికి వెళ్లేందుకు రోడ్డు సౌక‌ర్యం ఉన్న‌ది&period; ప్ర‌తి అమ‌వాస్య రోజున పంచ‌ముఖి ఆంజ‌నేయుడిని ప్ర‌త్యేకంగా అలంక‌రిస్తారు&period; వేలాది మంది à°­‌క్తుల à°­‌గ‌à°µ‌త్ నామ స్మ‌à°°‌à°£‌తో మార‌మ్రోగుతుంది&period; ఆల‌యం&comma; కోనేరు&comma; కావాల్సిన à°¸‌దుపాయాల‌న్నీ అక్క‌à°¡ కొలువు తీరాయి&period; ఆల‌యానికి à°§‌ర్మ‌క‌ర్త‌à°² మండ‌లి ఏర్పాటై ఉన్న‌ది&period; ఈ పంచ‌ముఖి గుడి నిర్వ‌à°¹‌à°£ మొత్తం శ్రీ‌శ్రీ మంత్రాల‌à°¯ రాఘ‌వేంద్ర స్వామి à°®‌ఠం ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న‌ది&period; ప్ర‌తి పైసా &period;&period;నిర్వ‌à°¹‌à°£ ఖ‌ర్చంతా à°®‌ఠం చూసుకుంటుంది&period; అటు మంత్రాల‌యం ఇటు పంచ‌ముఖి ఆంజ‌నేయుడి ఆల‌యం రెండూ అభివృద్ధి చెందుతున్నాయి&period; చిన్నారులు&comma; పెద్ద‌లు&comma; పేద‌లు&comma; వ్యాపారులు&comma; ఉద్యోగులు&comma; à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌య్యే వారు ఇలా ప్ర‌తి ఒక్క‌రు à°¹‌నుమంతుడి క‌రుణ క‌టాక్షం కోసం వేచి చూస్తారు&period; అమ‌వాస్య రోజు వేలాది మంది ఇక్క‌డికి à°µ‌స్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² à°­‌క్తుల సంఖ్య ఎక్కువైంది&period; ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు&period; జంట‌à°²‌కు à°¦‌గ్గ‌రుండి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు&period; తేరును గుంజుతారు&period; స్వామి వారిని à°­‌క్తుల సాక్షిగా ఆల‌యం ముందు స్వామి వారిని ఊరేగింపు చేస్తారు&period; à°­‌క్తులంతా స్వామి వారిని తలుచుకుంటూ&period;&period;స్మ‌రిస్తూ తేరు గుంజుతారు&period; ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు&period; గుడికి వెనుక వైపు à°°‌క్ష‌à°£‌గా అమ్మ వారు కొలువు తీరి ఉన్నారు&period; అదే రోజు గ్రంథాల‌యం ఊరి à°ª‌క్క‌నే à°®‌రో ఆశ్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు à°²‌క్ష్మ‌à°£ స్వామి&period; అమ‌వాస్య రోజు ఎంతో మంది à°¤‌à°® బాధ‌లు&comma; à°¸‌à°®‌స్య‌à°²‌ను ఆ స్వామికి విన్న‌వించుకుంటారు&period; రాయిచూరు&comma; ఆదోని&comma; క‌ర్నూలు&comma; గ‌ద్వాల‌&comma; à°µ‌à°¨‌à°ª‌ర్తి&comma; ఎమ్మిగ‌నూరు&comma; à°¤‌దిత‌à°° ప్రాంతాల నుండి à°­‌క్తులకు à°¬‌స్సు సౌక‌ర్యాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70537" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pancha-mukha-hanuman&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారీ ఎత్తున ప్రైవేట్ వాహ‌నాలతో కూడా à°­‌క్తులు ఇక్క‌డికి చేరుకుంటారు&period; పూజ‌లు చేస్తారు&period; స్వామి వారిని అమ‌వాస్య రోజు à°¤‌ల్చుకున్నా లేదా పూజించినా లేదా ఊరేగింపులో పాల్గొన్నా మంచే జ‌రుగుతుంద‌ని ఇక్క‌à°¡à°¿ ప్ర‌జ‌à°² విశ్వాసం&period; à°­‌క్తుల à°¨‌మ్మ‌కం&period; పంచ‌ముఖిని అప్ప‌ట్లో గురు రాఘ‌వేంద్రుడు సంద‌ర్శించిన‌ట్టు చ‌రిత్ర చెబుతోంది&period; మొత్తం మీద ఈ పంచ‌ముఖిని మీరు à°¦‌ర్శించుకోండి&period; à°¸‌క‌à°² à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి పొందండి&period; à°­‌క్తిత‌త్వంతో కొలువుతీరిన ఆ ఆంజ‌నేయుడిని à°¦‌ర్శించుకోండి&period; సుఖ సంతోషాల‌తో జీవించండి&period; ఈ ఆల‌యం చుట్టూ గుట్ట‌లు&comma; కొండ‌à°²‌తో నిండి ఉంటుంది&period; చుట్టూరా పొలాలు &comma; సాగుతో నిండి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts