Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

న‌వ‌గ్ర‌హాల‌కు మీరు ఎలా ప్ర‌ద‌క్షిణ చేస్తున్నారు.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Admin by Admin
March 12, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో గ్రహ బలాలు బాగుండవు, ఆ సమయంలో పరిహారం కోసం మొదట చేసేది నవగ్రహ ప్రదక్షిణం, పూజలు. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు సాధారణంగా పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం..

నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదర్శనలకు ఒక విశిష్టత ఉంది. శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అనుమతి కోరుతూ, తన వివరాలు తెలుపుతూ… ఫలానా వాడిని ప్రదక్షిణకు వచ్చానని చెబుతూ చేసే ప్రదక్షిణం మొదటిది. నవగ్రహ అధిపతి అయిన సూర్యునికి చేసేది రెండవ ప్రదక్షిణం. ప్రదక్షిణలు చేయాలనే బుద్ధిని ప్రసాదించినందులకు చేసే ప్రదక్షిణం మూడవది. ఇలా మూడు ప్రదక్షిణాలకు అంతరార్థం ఉందని పెద్దలు అంటారు. ప్రదక్షిణం చేసేటపుడు.. మనస్సు, తనువు అన్నీ భగవంతునిపై దృష్టి పెట్టడం వలన ప్రదక్షిణం శరీరంలోని, మనస్సులోని బాధలను హరించివేస్తుంది.. అందువలన కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా.. వ్యక్తిగతంగా ఉఛ్ఛస్థితికి చేరుకోవచ్చు.

how are you doing pradakshina to navagraha

రాహుకేతువులకు అప్రదక్షణం చేసే సంప్రదాయం ఉంది. అదేవిధంగా శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం, మంగళవారం ఏడు, తొమ్మిది, 11, 21 ప్రదక్షిణలు చేస్తుంటారు. అదేవిధంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలను చదువుకుంటే మంచిది. లేదా ఆయా గ్రహాల నామాలను, వర్ణాన్ని తలుచుకుంటూ ప్రదక్షిణ చేస్తే మరీ మంచిది. అదేవిధంగా శని అనుగ్రహం కోసం చేసేవారు వేంకటేశ్వరస్వామి లేదా శివుడు, ఆంజనేయ సంబంధ నామాలు, చాలీసా లేదా పంచాక్షరీ, అష్టాక్షరీలను జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి.

Tags: navagraha
Previous Post

సూపర్ స్టార్ కృష్ణ ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..వీళ్లు అపర కుబేరులే !

Next Post

అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.