ఆధ్యాత్మికం

Theertham : తీర్ధం ఎలా తీసుకోవాలి..? మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి..? తీసుకున్నాక త‌ల‌కు రాసుకోవాలా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Theertham &colon; ఇంట్లో పూజ చేసినప్పుడు&comma; గుడిలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం&period; తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు&period; తీర్ధం తీసుకునేప్పపుడు మూడు సార్లు తీర్ధం ఇస్తారు&period; కానీ తీర్ధాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి&period;&period; అన్నది ఎప్పుడైనా ఆలోచించారా&period;&period;&quest; మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం&period; దీన్ని మూడుసార్లు తీసుకుంటే&period;&period; భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు&period; తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది&comma; నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి&period; దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు&comma; తులసీ దళాలు&comma; సుగంధ ద్రవ్యాలు&comma; మంత్ర శక్తులు ఉంటాయి&period; దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది&period; తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం&comma; ఆధ్యాత్మికత మెరుగవుతాయి&period; మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక&comma; మానసిక శుద్ధి జరుగుతుంది&period; రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ&comma; ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి&period; ఇక మూడవది పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59598 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;theertham&period;jpg" alt&equals;"how to take theertham" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీర్ధం ఎలా తీసుకోవాలి&period;&period; అంటే&period;&period; మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి&period; కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది&period; ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి&period; తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు&period; కానీ అలా చేయకూడదు&period; తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు&period; మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము&period; కనుక కళ్ల కద్దుకోవడం మంచిది&period; ఇంట్లో తీర్ధం తీసుకునేప్పుడు కింద కూర్చుని తీసుకోవాలి&period; గుడిలో తీర్ధం తీసుకునేప్పుడు నిలబడే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts