Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నాయా.. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు..

Admin by Admin
May 20, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తుని అనుసరిస్తే చాలా సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండేందుకు అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఆవ నూనె తో ప్రతిరోజు దీపం పెడితే చాలా మంచి కలుగుతుంది శని దేవుడు కి రోజూ ఆవ నూనె తో దీపాన్ని పెట్టి శ్లోకాలను చదువుకుంటే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకున్నప్పటికీ అది కుదరకపోవచ్చు అలాంటివాళ్లు సొంత ఇంటిని కట్టుకోవాలని అనుకుంటే వాస్తు ప్రకారం ఇలా అనుసరించడం మంచిది అప్పుడు తప్పక సొంత ఇంటిని కట్టుకోవచ్చు.

if you have money problems do like this for lakshmi devi blessings

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం వేప చెక్కతో చిన్న ఇల్లు చేసి పేదలకి కానీ గుళ్లో కానీ పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక బాధల నుండి బయట పడచ్చు. సొంత ఇల్లు కల కూడా నెరవేరుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ యంత్రాన్ని పెట్టడం వలన చక్కటి ఫలితం పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

ఆవుకి బియ్యం బెల్లం మంగళవారం నాడు పెడితే కూడా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పాలు, పంచదార, నెయ్యి, కర్పూరం, పెరుగు, తేనె నవరాత్రి ఆఖరి రోజున పెట్టి మంత్రాలని దుర్గాదేవికి చదివితే కూడా సొంతింటి కల నెరవేరుతుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి సొంత ఇంటి కలని నెరవేర్చుకోండి ఆనందంగా జీవించండి.

Tags: Lakshmi Devi
Previous Post

మీరు ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఇవి ద‌రిద్రానికి సంకేతాలు..

Next Post

ఆల‌యంలో ద‌ర్శ‌నం అయ్యాక క‌చ్చితంగా కాసేపు కూర్చోవాలి.. ఎందుకంటే..?

Related Posts

వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025
చిట్కాలు

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

June 14, 2025
హెల్త్ టిప్స్

అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!