ఆధ్యాత్మికం

Rudraksha For Children : మీ పిల్ల‌లు చ‌దువుల్లో రాణించాలా.. అయితే ఈ రుద్రాక్ష‌ను వేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rudraksha For Children &colon; ప్రతి ఒక్కరి ఆరాటం తమ పిల్లలు భవిష్యత్ కోసమే&period; దీనిలో ప్రధానమైనది విద్య&period; పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అమూల్య ధనం ఉన్నత విద్యలను చదివించడమే&period; అయితే పలు కారణాల వల్ల పిల్లలు చదువులో సరిగా రాణించలేక పోవచ్చు&period; గ్రహబలాలు సహకరించక పోవచ్చు&period; సావాస దోషాలు కారణం కావచ్చు&period; అన్నింటినీ అధిగమించడానికి సంకల్ప బలం&comma; తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు దైవబలం&comma; దైవిక శక్తుల అవసరం కూడా ఉంటుంది&period; వాటిలో దైవికబలాలో అత్యంత పవర్‌ఫుల్‌గా పేరొందిన రుద్రాక్షను ధరింపచేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చదువుల‌లో రాణించాలంటే ఏ రుద్రాక్షను ధరించాలనేది మీ సందేహం కదా&period;&period; సాక్షాత్తు బ్రహ్మ స్వరూపంగా పేరొందిన చతుర్ముఖి రుద్రాక్షను ధరింపచేయండి&period; ఇంకా అవకాశం ఉంటే రెండు చతుర్ముఖి రుద్రాక్షలను&comma; ఒక షణ్ముఖి రుద్రాక్షను కలిపి ధరింపచేయండి&period; ఈ రెండు రుద్రాక్షల బంధనాన్ని అంటే కాంబినేషన్‌ను సరస్వతి బంధనం అంటారు&period; దీని వల్ల చదువుకునే పిల్లలకు ఏకాగ్రత&comma; జ్ఞాపకశక్తి&comma; రాయడం&comma; చదవడంల‌లో ప్రావీణ్యతలను ఈ కాంబినేషన్ ప్రసాదిస్తుంది&period; ఒక్క విషయం&period;&period; ఏడు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రం ఒక్క చతుర్ముఖి రుద్రాక్ష సరిపోతుంది&period; ఏడేండ్ల పై బడినవారికి మాత్రమే పైన చెప్పిన కాంబినేషన్ రుద్రాక్షలను ధరిస్తే తప్పక సరస్వతి కటాక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59582 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;rudraksha-for-kids&period;jpg" alt&equals;"if you want your kids top in education then wear this rudraksha on them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుద్రాక్షలను సర్టిఫై చేసినవి తీసుకోండి&period; అవకాశం ఉంటే ఎవరైనా బంధువులు నేపాల్&comma; ఇండోనేషియాలకు వెళుతుంటే అక్కడ నుంచి తెప్పించుకోండి&period; లేదా నమ్మకమైన చోట ప్రామాణికమైన సర్టిఫికెట్ ఇచ్చి అమ్మేచోట రుద్రాక్షలను కొనుగోలు చేయండి&period; వీటిని తీసుకున్న తర్వాతి వాటిని పురోహితులతో అర్చన చేయించండి&period; వీలైతే రుద్రాభిషేకం ఆవుపాలతో చేయించి మీ పిల్లలకు తారాబలం కలిసినరోజు వారం&comma; వర్జం&comma; శుభసమయం చూసుకుని మెడలో ధరింపచేయండి&period; ప్రతి బుధవారం లేదా సోమవారం ఆ రుద్రాక్షలను శుభ్రమైన నీటితో కడిగి ఆవుపాలలో కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి వాటిని తిరిగి ధరిస్తూ ఉండాలి&period; దీనివల్ల దైవానుగ్రహం కలిగి మీ పిల్లలకు చక్కని చదువు వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts