ఆధ్యాత్మికం

జామ పండ్ల‌ను ఇలా నైవేద్యంగా పెట్టండి.. మీరు ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు&period; కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు&period; దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట&period;&period; అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు&comma; పెద్దలకు పంచిపెడితే&period;&period; గృహంలో నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి&period; అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే&period;&period; రాజగౌరవంతోపాటు పదిమంది మధ్య మంచి సత్కారాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ గణపతికి జామపండును నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధించిన గ్యాస్ట్రిక్&comma; ఉదర వ్యాధులు దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు&period; దేవీ దేవాలయానికి జామకాయను నైవేద్యంగా పెట్టి&comma; వాటిని సుమంగళులకు పంచితే షుగర్ సమస్యలు తగ్గిపోతాయి&period; పెళ్లికాని అమ్మాయిల చేతులమీదుగా జామపండులతో పూజ చేయించి&comma; సుమంగ‌ళులకు తాంబూలాలు ఇస్తే&period;&period; మంచి వరుడు లభిస్తాడు&period; గౌరీ పూజకు నైవేద్యంగా వుంచిన జామపండును తినడం వల్ల మనసులో వున్న మానసిక ఒత్తిడి తగ్గి&comma; ప్రశాంతంగా వుంటారు&period; కోరిన‌ కోరికలు కూడా నెరవేరుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91956 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;guava-1&period;jpg" alt&equals;"put guava as naivedyam to god like this to get rid of problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామపండ్లు వేస్తే చక్కెర వ్యాధి దీర్ఘకాలం నుంచి నయం కాని వ్యాధులు తొలగిపోతాయి&period; రుద్రాభిషేకం సమయంలో జామపండు&comma; కమలాపండు రసాలతో దేవునికి అభిషేకం చేసి&comma; ఇతరులకు జామపళ్లను దానం చేస్తే&period;&period; నిదానంగా జరిగే పనులు త్వరితంగా పూర్వవుతాయి&period; గణపతి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయించి&comma; తాంబూలంతోపాటు జామపళ్లను సంకల్పసమేతంగా ప్రార్థన చేస్తే ఆదాయంలో అధికంగా లాభం కలుగుతుంది&comma; సిరిసంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దుర్గాదేవికి దీపనమస్కారాలు చేసే సమయంలో జామపళ్లను నైవేద్యం పెట్టి సంతానం లేనివారికి ఇస్తే&period;&period; అనుకున్న కోరిక నెరవేరుతుంది&period; శ్రీలక్ష్మీనారాయణుడికి నైవేద్యంగా పెట్టిన జామపళ్లను కొత్త దంపతులకు తినడానికి ఇస్తే&period;&period; వారిమధ్య కలహాలు వుండకుండా&comma; సంతోష జీవనాన్ని కొనసాగిస్తారు&period; సంకష్ట హర గణపతికి జామపళ్లను నైవేద్యంగా పెట్టి&comma; బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి ఇస్తే&period;&period; దేహంలో వుండే నీరసం తగ్గిపోయి… ఆరోగ్యవంతంగా&comma; ఉత్సాహంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts