ఆధ్యాత్మికం

ఆ ఊర్లో ఇళ్ల‌కు అస‌లు త‌లుపులు ఉండ‌వు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో వస్తువులను భద్రపరచుకోవడానికి మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాము&period; అయితే ఆ ఇల్లు కట్టిన తర్వాత వాటికి తలుపులు చేయిస్తాము&period; అయితే ఇది అన్ని ప్రాంతాలలో అందరూ చేసే పనులు&period; కానీ ఒక గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులూ ఉండవు&period; కేవలం ప్రజలు ఇళ్లకే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వ భవనాలకి కూడా ఎటువంటి తలుపులు ఉండవు&period; అందుకు ముఖ్య కారణం అక్కడ ఉన్న తమ సంపదను తమ ఊరి లో కొలువైన ఒక దేవుడు రక్షిస్తాడని నమ్మకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే తలుపులు బిగించరు&period; ఆ గ్రామం మన దేశంలోనే ఉన్నది మహారాష్ట్రలోని శనిసింగనపూర్ లో ఇటువంటి సాంప్రదాయం ఉన్నది&period; అక్కడ శని దేవుడు వెలసిన పుణ్యక్షేత్రమని చెప్పవచ్చు&period; ఇక ఈ దేవుడు కూడా బయటవైపునే ఉంటారు ఎటువంటి ప్రత్యేక దేవాలయం కూడా ఉండదు&period; అందుకు కారణం అక్కడ శనీశ్వరుడు తమకు దేవాలయం అవసరం లేదని అక్కడి ప్రజలకు చెప్పినట్లుగా స్థానిక కథాంశం నుండి తెలుస్తోంది&period; అక్కడ ఈ దేవుడు స్వయంభువుడుని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83212 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;shani-shingnapur&period;jpg" alt&equals;"there are no doors for houses in this village know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇది షిరిడి నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో ఉన్నది&period; అయితే ఈ దేవుడిని చూడడానికి నల్లని గంభీరమైన రాతి విగ్రహం గా కనిపిస్తూ ఉంటుంది&period; దీన్ని బట్టి చూస్తే మనం ఈ దేవుడు ఏ కాలానికి చెందిన వారో ఎవరూ చెప్పలేకపోతున్నారు&period; కానీ అక్కడి ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం ఈ దేవుడిని పూజిస్తూ ఉంటారు&period; ఇక అక్కడి ప్రజలు కూడా ఈ దేవుడిని కొలుస్తూ ఉండడంతో వారి యొక్క విన్నపాలను వినిపిస్తుంటారు&period; ఇక అక్కడి భక్తులకు బందిపోట్ల సమస్య &comma; జేబు దొంగలు సమస్య ఎక్కువగా ఉందని చెప్పడంతో వారికి ఆ దేవుడు మాట ఇచ్చారు అన్నట్లుగా ఒక గొర్రెల కాపరి ఆ ఊర్లోనే ఆ కథను చెబుతూ తిరుగుతూ ఉండే వారని సమాచారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ గుడికి ఒక కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి ఇళ్ళ కైనా సరే తలుపులు అనేవి ఉండవు&period; ఆ వూరులో దొంగతనం జరిగినట్లు పోలీస్ స్టేషన్లో ఒక్క రికార్డు కూడా లేదట&period; ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసి ఆ ఊరి నుండి దాటి వెళ్ళిపోతుంటే పొలిమేరలో రక్తం కక్కుకొని చనిపోతారని కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి&period; కానీ గడచిన కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక బ్యాంకులో దొంగతనం జరిగింది&period; దీంతో డబ్బు దోచుకొని వెళ్ళినవారు పొలిమేరలో మరణించారు&period; ఈ సంఘటన తరువాత బ్యాంకు కార్యాలయానికి తలుపులను బిగించారు&period; దీంతో అక్కడ ఉండే వారు అంతా నిరసనలు వ్యక్తం చేశారు&period; కానీ ఇప్పటికీ కూడా కొంత మంది ప్రజలు అక్కడ తమ ఇళ్లకు తలుపులు బిగించుకోలేదు&period; కానీ దొంగతనం చేసిన వారిని దేవుడు శిక్షించాడు అని అక్కడి ప్రజలు నమ్ముతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts