ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడు నెమ‌లి ఫించం ధ‌రించ‌డం వెనుక ఉన్న క‌థ ఇదా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీకృష్ణుడి అందం వర్ణనాతీతం&comma; తన ముగ్ధమనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు&period; కృష్ణుడి అందాన్ని రెట్టింపు చేసేది తన కిరీటం అందులోని నెమలి ఈక&period; కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది&period; నెమలి ఈకలు స్వచ్చత&comma; సంపద&comma; అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు&period; నెమలి ఈక ప్రాముఖ్యత గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి&period; త్రేతాయుగంలో శ్రీరాముడు&comma; సీత వనవాసంలో ఉన్న సమయంలో దాహం వేసింది&period; అప్పుడు రాముడిని నీరు కావాలని అడిగిందట&period; అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు&period; అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది&period; నీరు ఎక్కడో ఉందో తెలుసు తనని అనుసరించమని మార్గనిర్దేశం చేస్తానని చెప్తుంది&period; దీంతో రాముడు&comma; సీత నెమలిని అనుసరించారు&period; అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలడం కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది&period; చివరగా వాళ్ళు అందమైన పూదోటకు చేరుకున్నారు&period; అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకున్నారు&period; కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది&period; దాని ఈకలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి&period; నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు నీ దయ ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను&period; నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు&period; అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకను ధరించాడని చెబుతారు&period; శ్రీకృష్ణుడు తల మీద నెమలి ఈక ధరించడం వెనుక మరెన్నో కథలు కూడా ఉన్నాయి&period; ఒక నమ్మకం ప్రకారం రాధ తన జ్ఞాపకంగా కృష్ణుడికి నెమలి ఈక ఇచ్చిందని చెబుతారు&period; అందుకే రాధ మీద ప్రేమతో దాన్ని తల మీద పెట్టుకున్నాడని అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89750 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-sri-krishna&period;jpg" alt&equals;"this is the reason why lord sri krishna wears peacock feather " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది మాత్రమే కాదు నెమలి దేవుడైన శ్రీకృష్ణుడి భక్తికి సంబంధించిన సంజ్ఞగా భావిస్తారు&period; అలాగే బలరాముడు దాన్ని తమ్ముడు కృష్ణుడికి ప్రేమగా ఇచ్చాడని మరి కొందరి నమ్మకం&period; శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి వేణు గానం వాయిస్తూ ఉన్నాడు&period; వేణువు నుంచి వచ్చే మధురమైన సంగీతానికి పులకించిపోయి నెమళ్లు కృష్ణుడి చుట్టూ చేరాయి&period; సంగీతానికి తగ్గట్టుగా కృష్ణుడు నాట్యం చేస్తూ ఉండగా ఆయన అడుగులు గమనించి నెమళ్లు కూడా పురివిప్పి నాట్యం ఆడాయి&period; అలా నెమళ్ళకు నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడు మారాడు&period; తమకు నాట్యం నేర్పినందుకు గురు దక్షిణగా నెమలి పింఛం ఇచ్చాయి&period; దాన్ని కృష్ణుడు తల‌ మీద ధరించాడు&period; ఇది కృష్ణుడి రూపాన్ని మరింత అందంగా మార్చింది&period; పవిత్రమైన పక్షి నెమలిగా హిందువులు భావిస్తారు&period; అందుకే చాలా మంది నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు&period; ఇవి ఉంటే అదృష్టం&comma; సంపద ఉన్నట్టేనని భావిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts