ఆధ్యాత్మికం

Bhimshankar : ఈ క్షేత్రాన్ని ద‌ర్శిస్తే చాలు.. మొండి రోగాలు న‌య‌మ‌వుతాయి.. అదృష్టం ఎలా ప‌డుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhimshankar &colon; చాలా మందికి ఆలయాలని సందర్శించడం అంటే ఎంతో ఇష్టం&period; అయితే మీరు మంచి ఆలయాలని సందర్శించాలనుకుంటున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా భీమా శంకరం గురించి తెలుసుకోవాలి&period; భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తుని తొలగించడం వలన భీమా శంకర జ్యోతిర్లింగం గా ఇది ప్రసిద్ధి చెందింది&period; ఈ ఆలయం మహారాష్ట్ర లో పూణే కి 127 కిలో మీటర్ల దూరం లో ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముంబాయికి 200 కిలో మీటర్ల దూరం పూణే జిల్లా లోని ఖేడ్ తాలూక లో భీమా శంకరం లోని భీమా నది పక్కన భావగిరి అనే గ్రామం లో ఇది వెలసింది&period; కొండ పై భాగం లో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలశారు&period; ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు&period; భీమా శంకర్ దేవాలయాన్ని 13వ శతాబ్దం లో నాగరా పద్ధతి లో పీశ్వర్ దీవాన్ అయిన నానా ఫడ్నవిస్ నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53022 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Bhimshankar&period;jpg" alt&equals;"visit Bhimshankar to cure diseases and get wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్లటి రాయి తో చెక్కిన ఈ ఆలయ శిఖరం చూడడానికి ఎంతో అనుభూతిని ఇస్తుంది&period; ఈ గుడి లోపల చిన్న శివలింగాన్ని వెండి తో తాపడం చేశారు దాని మీద ఒక కత్తి ఘాటు కూడా ఉంటుంది&period; అడవి కొండల లోని ఈ ప్రాంతంలోని ఆలయం చూసేందుకు చాలా చూడ ముచ్చటగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆలయానికి దగ్గర లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం సహ్యాద్రి వన్య ప్రాణ రక్షణ నిలయంలో పెద్ద ఉడతలు ఇలా చుట్టు పక్కల కూడా ఎంతో అందంగా ఉండడం తో చాలా మంది ఎక్కువగా ఇక్కడకి వస్తూ ఉంటారు&period; దీంతో ఆలయం రద్దీగా ఉంటుంది&period; ఆగస్టు ఫిబ్రవరి నెల లో ఈ ఆలయాన్ని చూడడానికి అనుకూలంగా ఉంటుంది&period; ఖండాస్ నుండి రెండు నడక మార్గాలు ఉన్నాయి&period; కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది&period; ఇది పుట్టిన చోట శివలింగం పక్క భాగము నుండి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts