ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తలంటు స్నానం చేస్తే.. దరిద్ర దేవత దరిదాపున కూడా ఉండదట..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిజంగా మనం స్నానం చేయడంలో కూడా రకరకాలు ఉంటాయి&period; ఈ నియమ నిబంధనలు పూర్వకాలం నుంచే వస్తున్నాయి&period; చాలామంది ప్రతిరోజు తలంటు స్నానం చేయరు&period; దానికంటూ కొన్ని ప్రత్యేకమైన రోజులను కేటాయించుకుంటా రు&period;&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తలంటు స్నానం చేయాలంటే ఈ రెండు రోజులే మంచిదని వారు అంటున్నారు&period;&period; మరి ఆ సమయంలో స్నానం చేస్తే ఏమవుతుంది&quest; ఇలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు తల స్నానమైన తలంటు స్నానమైన సూర్యోదయానికి ముందే చేస్తే మంచిదని చెబుతారు&period;పొద్దెక్కిన తర్వాత లేదంటే తిన్న తర్వాత స్నానం చేస్తే ఫలితాలు ఉండవని&comma; అనారోగ్యం కలగజేస్తుందని అంటున్నారు&period; ఏది ఏమైనా తలస్నానమైన తలంటు స్నానమైన ప్రతిరోజు కాకుండా ఈ ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే ఫలితాలు ఉంటాయని పండితులంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86396 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;headbath&period;jpg" alt&equals;"what are the best days to do head bath " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయొచ్చు కానీ ఆడవాళ్లు ప్రతిరోజు చేయకూడదు&period; ఆడవారు వారానికి రెండు సార్లు తలంటు స్నానం చేస్తే బాగుంటుందట&period; ముఖ్యంగా బుధ&comma; శనివారాల్లో తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు&period; ఒకవేళ మిగతా రోజుల్లో చేస్తే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని&comma; దరిద్ర దేవత మీ వెంటే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts