ఆధ్యాత్మికం

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు&period; రెండు చేతులతో తల గీరుకోరాదు&period; అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు&period; ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును&period; ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు&period; ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు&comma; కుంకుమ&comma; తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను&period; గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు&period; టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు&period; గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు&period; సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము&period; ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా&period;&period; ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73287 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;home&period;jpg" alt&equals;"what dharma shastram told to women " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేతితో ఎప్పుడు అన్నం&comma; ఉప్పు&comma; కూరలు వడ్డించకూడదు&period; ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు&period; నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు&comma; తథాస్తు దేవతలు కూడా పలుకుదురు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts