ఆధ్యాత్మికం

Shankham : రోజూ ఇంట్లో శంఖాన్ని ఊదండి.. ఎన్ని ప్ర‌యోజనాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shankham &colon; చాలామంది ప్రశాంతంగా ఉంటుందని ఆలయాలకి వెళుతూ ఉంటారు&period; కొంచెం సేపు మనం ఏదైనా దేవాలయంలో గడిపితే చాలు&period; ఎంతో సంతోషంగా ఉంటుంది&period; మనసు తేలికగా ఉంటుంది&period; తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది&period; ఏదో శక్తి మనలోకి వస్తుంది&period; అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు గమనిస్తే శంఖం ఊదుతూ ఉంటారు&period; ఎక్కువగా శివాలయాల్లో శంఖంని ఉంటారు&period; కొంతమంది అయితే ఇళ్లల్లో శంఖాన్ని పెట్టి ఊదుతూ ఉంటారు&period; అయితే అసలు ఎందుకు శంఖం ఊదాలి&period;&period;&quest; శంఖం ఊదితే ఎలాంటి ఫలితం ఉంటుంది&period;&period; అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది&period; భారతీయ పురాణ ఇతిహాసాలలో శంఖానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు&period; సముద్ర గర్భంలో దొరికే ఈ శంఖానికి భగవంతుడితో ఎంతో అనుబంధం ఉంది&period; క్షీరసాగర మధ‌నంలో శంఖం ముందు పుట్టి ఆ తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించిందట&period; శంఖం నుండి ఓంకార శబ్దం వెలువడుతుంది&period; శంఖానికి నిజంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59407 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;shankham&period;jpg" alt&equals;"what happens if you blow shankham daily 4 times in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యుద్ధాలు వంటివి మొదలయ్యేటప్పుడు శంఖాన్ని పూరించి ఆ తర్వాత మొదలు పెడతారు&period; అయితే ఇలా శంఖాన్ని పూరించడం శుభసూచకంగా భావిస్తారు&period; శంఖం శబ్దంతో మంచి జరుగుతుందట&period; శుభం జరుగుతుందట&period; సమస్యలు తొల‌గిపోతాయి&period; అడ్డంకులు తొలగిపోతాయి&period; ప్రతిరోజూ నాలుగు సార్లు శంఖాన్ని ఇంట్లో ఊదినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతికూల వాతావరణం పూర్తిగా మాయమై పోవాలంటే క‌చ్చితంగా ఇంట్లో శంఖాన్ని ఊదండి&period; శంఖాన్ని ఊదడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి&period; ఇంట్లో పెట్టి శంఖంని పూజిస్తే సుఖసంతోషాలు ఉంటాయి&period; లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది&period; ఎంతో ఆనందం ఉంటుంది&period; మానసికంగా కూడా హాయిగా ఉంటుంది&period; ఇలా శంఖం వలన ఎన్నో లాభాలు ఉంటాయి&period; కాబట్టి క‌చ్చితంగా ఇంట్లో పెట్టి పూజించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts