ఆధ్యాత్మికం

Ants : చీమలకి ఆహారం పెడితే.. ఇంత పుణ్యం వస్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ants &colon; అన్నదానం అన్నింటికంటే చాలా మంచిదని అంటారు&period; అన్నం లేని వాళ్ళకి కొంచెం అన్నం పెడితే&comma; ఎంతో పుణ్యం కలుగుతుందని అంటారు&period; అలానే చీమలకి కూడా ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పెద్దలు చెప్పడం&comma; మీరు వినే ఉంటారు&period; చీమలకి ఆహారం పెడితే నిజంగా చాలా మంచి కలుగుతుందట&period; బియ్యం పిండిలో చక్కెర లేదంటే బెల్లం కలిపి చీమలకి పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది&period; లేదంటే చీమలకి వట్టి చక్కెరనైనా కూడా పెట్టొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కనుక చీమలకి ఆహారం పెడితే 10&comma;000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుందట&period; అయితే&comma; ఇళ్లల్లో మనుషులు తిరిగే చోట కాకుండా చీమలు ఉండే చోట వీటిని పెడితే చక్కటి ఫలితం కలుగుతుంది&period; తేనెని తమలపాకులో లేదంటే రావి ఆకులో పెట్టి సూర్యుడికి&comma; తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడ వదిలేయాలి&period; ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55768 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ants&period;jpg" alt&equals;"what happens if you give foods to ants " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను చీమలకి పెడితే దోషాలు పోతాయి&period; అయితే&comma; ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది మనం చేసిన దానం వల్లే&period; ఈరోజు బాగున్న వాళ్ళు ఒకప్పుడు గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళు&period; దానం చేస్తే దరిద్రం నుండి బయటపడొచ్చు&period; అయితే ఏమీ లేని ఒక వ్యక్తి దానం ఏమీ చేయడానికి లేదని బాధపడుతూ ఉంటే&comma; అప్పుడు తోటకూర ఉంది కదా దానం చేయి అని మిత్రుడు చెప్తాడు&period; అది విని అతను తోటకూర దానం చేస్తాడు&period; ఆ దానంతో సిరిసంపదలు కలుగుతాయి&period; తర్వాత జీవితం అంతా కూడా హాయిగా ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకో జన్మలో అతను ఒక దేశానికి రాజుగా పుడతాడు&period; పూర్వ జన్మ జ్ఞానం కూడా ఉంటుంది&period; తాను చేసిన దానం వల్లే సిరి సంపదలు వచ్చాయని తెలుస్తుంది&period; అప్పుడు&comma; రాజ్యం అంతా తోటకూరని పండించి&comma; దానం చేయాలని అనుకుంటాడు&period; అయితే ఆ రాజు దగ్గరికి సన్యాసి వచ్చి పూర్వజన్మలో నీకు ఏమీ లేదు తోటకూర ఇచ్చావ్ కాబట్టి నీకు ఫలితం ఉంది&period; ఈ జన్మలో నీకు అన్నీ ఉన్నాయి&period; నువ్వు తోటకూర దానం చేస్తే&comma; ఎలాంటి ఫలితం ఉంటుంది అని చెప్తాడు&period; అయితే శక్తి లేని వాళ్ళు వున్నది ఏమి ఇచ్చినా కొంచెం ఫలితం వస్తుంది&period; అన్నీ ఉన్నవాళ్లు వారి శక్తి కొద్దీ దానం చేస్తే మంచిది&period; అయితే&comma; చీమలకి చక్కెర వేస్తే పదివేల మందికి దానం చేసిన పుణ్యం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts