ఆధ్యాత్మికం

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం వారంలో ఉన్న 7 రోజుల్లో ఏయే రోజులు ప్ర‌యాణానికి అనుకూల‌మో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో ప్ర‌యాణాలు చేసే వారెవ‌రైనా ఎక్క‌డికి వెళ్తున్నా&comma; ఎలా వెళ్తున్నాం&comma; టిక్కెట్లు బుక్ చేస్తే రిజ‌ర్వేష‌న్ ఉందా&period;&period;&quest; à°¬‌స్సులోనా&comma; రైళ్లోనా&period;&period;&quest; à°µ‌ంటి అనేక విష‌యాల్లో ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు&period; అది మంచిదే&period; అయితే వెనుక‌టి రోజుల్లో అలా కాదు&comma; ప్ర‌యాణం చేస్తున్నారంటే అంత‌కు కొన్ని రోజుల ముందే ప్ర‌యాణ‌పు ముహుర్తాన్ని కూడా నిర్ణ‌యించేవారు&period; à°«‌లానా తేదీ&comma; à°«‌లానా రోజున‌&comma; à°«‌లానా టైముకు వెళ్లాలి&comma; అని ముందుగానే నిశ్చ‌యించుకుని ప్ర‌యాణం చేసేవారు&period; దీంతో ప్ర‌యాణంలో ఎలాంటి ఆటంకాలు క‌à°²‌గ‌వని&comma; సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానం చేర‌తామ‌ని à°®‌à°¨ పెద్ద‌లు భావించేవారు&period; అయితే ఇప్పుడు ఇలాంటి à°ª‌ద్ధతుల‌ను పాటించే వారు చాలా à°¤‌క్కువ‌య్యారు&period; ఈ క్ర‌మంలో అస‌లు à°®‌à°¨ పెద్ద‌లు పాటించిన à°ª‌ద్ధ‌తి&comma; పురాణాలు&comma; జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్ర‌కారం… అస‌లు ఏ రోజున ప్ర‌యాణం చేస్తే మంచిది&period;&period;&quest; ఏ రోజున ఎటు వైపు ప్ర‌యాణం చేయాలి&period;&period;&quest; ఏయే తిథులు&comma; à°²‌గ్నాల్లో ప్ర‌యాణం చేయాలి&period;&period;&quest; à°µ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఎవ‌రికైనా సోమ‌&comma; బుధ‌&comma; గురు&comma; శుక్ర వారాలు ప్ర‌యాణానికి అనుకూల‌మైన‌à°µ‌ట‌&period; ఇక మిగిలిన రోజులైన ఆది&comma; మంగ‌à°³‌&comma; à°¶‌ని వారాల్లో ప్ర‌యాణాలు చేయ‌కూడ‌à°¦‌ట‌&period; ద్వాద‌à°¶à°¿&comma; అష్ట‌మి&comma; à°·‌ష్టి ఉన్న‌ప్పుడు ప్ర‌యాణం చేయ‌కూడ‌దు&period; భరణి&comma; కృత్తిక&comma; ఆర్థ్ర&comma; ఆశ్లేష&comma; పుబ్బ&comma; విశాఖ&comma; పూర్వాషాఢ&comma; పూర్వభాద్ర à°¨‌క్ష‌త్రాలు ఉన్న‌ప్పుడు ప్ర‌యాణం చేయ‌రాదు&period; విదియ&comma; తదియ&comma; పంచమి&comma; సప్తమి&comma; దశమి&comma; ఏకాదశి&comma; త్రయోదశిల‌ను ప్ర‌యాణానికి శుభ తిథులుగా భావిస్తారు&period; ఈ తిథుల్లో ఎవ‌రైనా ప్ర‌యాణం చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91895 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;journey&period;jpg" alt&equals;"what is the best direction for journey on which day " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌క్ష‌త్రాల విష‌యానికి à°µ‌స్తే అశ్వని&comma; మృగశిర&comma; పునర్వసు&comma; పుష్యమి&comma; హస్త&comma; అనూరాధ&comma; శ్రవణం&comma; ధనిష్ఠ&comma; రేవతి శుభ నక్షత్రాలుగా à°ª‌రిగ‌ణింప‌à°¬‌డుతున్నాయి&period; ఈ à°¨‌క్ష‌త్రాలు ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌యాణాలు చేయ‌à°µ‌చ్చు&period; మేషం&comma; మిథునం&comma; కర్కాటకం&comma; కన్య&comma; తుల&comma; ధనుస్సు&comma; మకరం&comma; మీనం లు శుభ లగ్నాలుగా చెప్పబ‌డుతున్నాయి&period; క‌నుక ఈ à°²‌గ్నాలు ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌యాణాలు చేయ‌à°µ‌చ్చు&period; à°­‌యం లేదు&period; సోమవారం తూర్పు దిశకు&comma; బుధ‌వారం ఉత్త‌à°° దిక్కుకు&comma; గురువారం దక్షిణ దిక్కునకు&comma; శుక్ర వారం పశ్చిమ దిశకు ప్ర‌యాణం చేయ‌కూడ‌దు&period; శూల క‌లుగుతుంది&period; అనుకోని అవాంత‌రాలు à°µ‌చ్చి à°ª‌à°¡‌తాయి&period; à°ª‌నుల‌కు ఆటంకం క‌లుగుతుంది&period; à°¤‌à°²‌పెట్టిన à°ª‌నులు à°¸‌కాలంలో పూర్తి కావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts