ఆధ్యాత్మికం

గురువారం నాడు ఏం చేస్తే మంచి జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది&period; గురువారం నాడు ఏం చేస్తే మంచిది…&quest;&comma; ఏ పనులు చేయకూడదు&comma; …&quest; గురువారం నాడు ఏ పని చేయడానికి అనుకూలం&period;&period;&quest; ఇలా అనేక విషయాలు మీ కోసం&period; గురువారం నాడు ఏఏ పనులు చేస్తే మంచి కలుగుతుంది అనే విషయానికి వస్తే… గురువారం నాడు గురువులను పూజించడం చేస్తే చాలా మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే సకల కార్యాలకి శుభ దినం గురువారం అని కూడా పండితులు చెబుతున్నారు&period; గృహ ప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి దినం&period; అలానే సన్మార్గంలో నడవడానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు&period; అంతే కాదండి గురువారం నాడు దత్త ఆరాధన చేయడం&comma; దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81590 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;pooja&period;jpg" alt&equals;"what to do on thurs day for luck " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైతే దత్తాత్రేయుడి కి పూజ చేస్తారో వాళ్లకి యోగ దాయకమైన రోజు ఇది&period; అలానే చాలా మంది పిల్లలకు చదివినది గుర్తు ఉండదు&period; ఇట్టే చదివినది మర్చిపోతారు&period; అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తు ఉంటాయి&period; అలానే దక్షిణామూర్తి ఆరాధన కనక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది&period; గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు&period; ముఖ్యంగా గురువులని అసలు నిందించకూడదు అని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts