ఆధ్యాత్మికం

ఏ వ‌స్తువుల‌ను దానం చేస్తే ఎలాంటి ఫ‌లితం ల‌భిస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని వస్తువులు దానం చేస్తే ఉన్న దొషాలు పోయి మంచి జరుగుతుంది&period; కానీ కొన్నిటిని దానం చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి వెళ్ళి పోతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు&period;అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం&period;&period;ఏ వస్తువులను దానం చేస్తే పుణ్యం వస్తుందో&comma; ఏవి దానం చేస్తే మనిషికి ఇబ్బందులు వస్తాయో గ్రంథాలలో క్షుణ్ణంగా రాసిపెట్టారు&period; మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు కూడా దానం చేయకూడనివి చాలా ఉన్నాయి&period; మనకు ఇలాంటి వాటి పై నమ్మకం లేకున్నా కూడా కొన్ని తప్పక నమ్మాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీ మంచి సంపదకు దేవత గా భావిస్తారు&period; ఇంట్లో లక్ష్మీ ఉంటే సుఖ సంతోషాలు&comma; ఐశ్వర్యం కలుగుతాయి&period; లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాం&period; అలాంటి లక్ష్మీదేవి ఫోటోను ఇతరులకు దానం చేయకూడదు&period; ఒకవేళ అలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వీడ్కోలు పలికినట్టే&period; లక్ష్మీదేవి&comma; గణేశుడు చిత్రించిన వెండి నాణేలను ఎప్పుడు ఇతరులకు దానం చేయకూడదు&period; సంపన్నులకు ఎప్పుడు పాత్రలను దానం చేయకూడదు&period; ఆ వ్యక్తులకు పాత్రలు దానం చేయడం వల్ల వాళ్ళు ఆ పాత్రలను ఎప్పుడు వాడరు&period; ఈ కారణంగా విరాళానికి ఎలాంటి ప్రాధాన్యత వుండదు&period; పాత్రలు దానం చేయాలి అనుకుంటే అవసరమైన వ్యక్తులకే దానం చేయాలి&period; ఒకవేళ మీ ఇంట్లో సుఖ&comma; సంతోషాలు కలగాలి అంటే ధార్మిక పుస్తకాలను ఇతరులకు దానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82958 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;donation&period;jpg" alt&equals;"which items donation gives which results " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానంగా పరిగణించారు&period; పేదవారికి&comma; ఆకలితో వున్నవారికి ఆహారాన్ని ఇవ్వడం మంచి పనిగా చెప్పారు&period; అలా చేయడం ద్వారా దేవుడు కూడ సంతోషిస్తాడట&period; అయితే పాత లేదా పాడైన ఆహారాన్ని ఎప్పటికి దానం చేయకూడదు&period;&period;ఇది అందరూ గుర్థుంచు కోవాలి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts