ఆధ్యాత్మికం

Marriage : పెళ్లి స‌మ‌యంలో వధువు మెడ‌లో వ‌రుడు మూడు ముళ్ల‌నే ఎందుకు వేస్తాడు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Marriage &colon; ఒక పెళ్లితో రెండు కుటుంబాలు&comma; రెండు మనసులు ఏకమవుతాయి&period; పెళ్లి అంటే చాలా ఉంటాయి&period; పద్దతి ప్రకారం తంతులని జరుపుతారు&period; పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి&period; తలంబ్రాలు&comma; మాంగళ్య‌ధారణ&comma; సుముహూర్తం&comma; అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఇలా ఎన్నో&period; అయితే చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే&comma; పెళ్లిలో ఎందుకు మూడు ముళ్ళు వెయ్యాలి&period;&period;&quest; మూడే ముళ్ళు ఎందుకు వేయాలి&comma; మూడుకి ఎందుకు అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు&period;&period;&quest; మరి ఇక ఈ విషయాన్నే చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాచీన కాలం నుండి కూడా&comma; మూడుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది&period; దేవుళ్ళకి సంబంధించి చూస్తే&comma; బ్రహ్మ&comma; విష్ణు&comma; మహేశ్వరులు ముగ్గురు&period; అలానే సృష్టి పరంగా చూసినట్లయితే సృష్టి&comma; స్థితి&comma; లయలు మూడు&period; ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే&comma; ఆది దైవిక&comma; ఆది భౌతిక&comma; ఆధ్యాత్మిక శాంతులు మూడు&period; యాగానికి కావాల్సిన ఆగ్నలు కూడా మూడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53966 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;3-knots&period;jpg" alt&equals;"why only 3 knots during marriage " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే తాంబూలంలో ఆకు&comma; వక్క&comma; సున్నం మూడు&period; యజ్ఞోపవీతంలో పోగులు మూడు&period; ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు&period; బ్రహ్మ సూత్రంలోని ముడులు కూడా మూడు&period; ధర్మ&comma; అర్ధ&comma; కామ‌ము అనే మూడింటితో మోక్షాన్ని పొందొచ్చు&period; మంగళసూత్రపు పేటలు మూడు&period; ముడులు కూడా మూడు&period; ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు శరీరాలు ఉంటాయి&period; స్థూల&comma; సూక్ష్మ&comma; కారణ శరీరాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాంసం&comma; రక్తం&comma; ఎముకలు ఈ మూడింటినీ కూడా శరీరం కప్పుతుంది&period; ఇలా మనిషికి మూడు శరీరాలు ఉన్నాయి&period; కనుక మూడు శరీరాలకు కూడా మూడు ముడులు వేస్తారు&period; అందుకే వివాహం సమయంలో వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది&period; ఎప్పటి నుండో కూడా ఇలా వివాహ పద్ధతుల‌ని మన పూర్వీకులు పాటిస్తున్నారు&period; వాళ్ళు పాటించినవి ఇప్పుడు మనము కూడా పాటిస్తున్నాం&period; ఈ పురాతన పద్ధతులని మనమే రాబోయే తరాల వాళ్లకి కూడా చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts