ఆధ్యాత్మికం

న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కార‌ణాలు ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నమస్కారాన్ని రెండు రకాలుగా పెడతారు&period; కేవలం చేతులు జోడించి ఎదుటి వ్యక్తిని చూస్తూ నమస్కరించడం&period; మరొకటి&period;&period; రెండు చేతులూ జోడించి&period;&period; తలవంచి గౌరవప్రదంగా నమస్కరించే విధానం&period; నమస్కార్ అనే పదం నమః అనే సంస్కృత పదం నుంచి పుట్టింది&period; నమః అంటే&period;&period; వందనం లేదా నమస్కారం అని అర్థం&period; హిందూయిజం ప్రకారం మానవ శరీరం నీళ్లు&comma; అగ్ని&comma; భూమి&comma; గాలి&comma; శూన్యం నుంచి రూపొందిందని చెబుతుంది&period; ఈ విశ్వంలో అతి సూక్ష్మమైన కిరణాలు ప్రసరించేదిగా మానవ శరీరాన్ని భావిస్తారు&period; కాబట్టి రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల శరీరంలోకి ఎనర్జీ ప్రసరిస్తుందని నమ్మకం ఉంది&period; రెండు చేతులూ జోడించి పెట్టే నమస్కారం&period;&period; ఎదుటివ్యక్తి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది&period; అహంకారాన్ని విడిచి అవతలవ్యక్తిపై సహృదయతను నమస్కారం వివరిస్తుంది&period; చేతులు జోడించి నమస్కరించడం హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది&period; ఈ పద్ధతిని బౌద్ధ&comma; జైన మతాలు కూడా ఆచరించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నమస్కరించడానికి రెండు అర చేతులనూ దగ్గరికి చేరుస్తాం&period; అలా చేర్చడం వల్ల వేళ్ల చివర&comma; అరచేతిలో ఉండే శక్తి కేంద్రకాలు ఉత్తేజితమౌతాయి&period; దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుంటారు&period; నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది&period; ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు&period; అంటే కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి నమస్కారం చేస్తాం&period; అంటే మాటలతో అవసరం లేకుండా&period;&period; ఒకరి మనసు&comma; ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం&period; నమస్కారమనేది ఆరోగ్యకరమైన అలవాటని మీకు తెలుసా &quest; కరచాలనం చేయడం వల్ల ఒకరి చేతి క్రిములు మరొకరికి అంటుకునే అవకాశం ఉంది&period; అదే నమస్కారం చేస్తే వల్ల అలాంటి అవకాశాలు లేవు&period; అందుకే నమస్కారం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91960 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;namaskar&period;jpg" alt&equals;"why people do namaskar and what are the health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నమస్కారం పెట్టే సమయంలో మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ&comma; ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది&period; ఇలా చేయడం వల్ల మీ జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతోంది&period; అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారని సూచిస్తుంది&period; అలా అవతలి వ్యక్తిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు&period; మనం నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు&comma; చెవులు&comma; మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది&period; దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts