Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

దేవదాసు నుండి సీతారామం వరకు 15 ఆల్ టైం ప్రేమ కథలు.. ఏంటంటే..?

Admin by Admin
February 3, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. వారి ప్రేమకథకు అందులో ఎవరో ఒకరు అడ్డు వస్తారు. ఆ అడ్డును దాటుకొని చివరికి వారు కలుస్తారా, పెళ్లి చేసుకుంటారా, చివరికి ఏం జరుగుతుంది అనే బేస్ మీద మన లవ్ స్టోరీ లన్ని సెన్సేషన్ హిట్ కొట్టాయి.. ఇందులో కొన్ని ప్రేమ కథలు క్లాస్ ప్రేమకథలు గా నిలిచాయి. ఇందులో అప్పుడు దేవదాసు నుంచి ఈ మధ్య వచ్చిన సీతారామం వరకు వచ్చిన ప్రేమ కథలు ఏంటో ఓ లుక్కేద్దాం.. ఎంత డబ్బు ఉన్నా, ఏం చేసిన ప్రేమకు అడ్డు అనేది ఉండదు . ప్రేమ అనేది దక్కాలంటే హీరో కి అదృష్టం ఉండాలనీ చెప్పిన గొప్ప లవ్ స్టోరీ దేవదాస్.

మరో చరిత్ర.. ఇందులో బాలు-స్వప్నల మధ్య ప్రేమ కొత్తగా ఉంటుంది. చూస్తున్న అభిమానులని ప్రేమలో పడేస్తుంది. కానీ చివరిలో అందరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. గీతాంజలి.. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి అనే లవ్ స్టోరీ ని తీసుకొని మణిరత్నం ప్రేమకావ్యంగా తెరకెక్కించారు.. టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఈ మూవీ మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. అభినందన.. రాజా-రాణికి మధ్య లవ్ పుడుతుంది. ఇంతలో అక్క చనిపోతే బావకి పెళ్లి చేద్దాం అనుకుంటారు నాన్న…ఇది సినిమా లైన్. కానీ శోభన-కార్తీక్ ల‌ యాక్టింగ్, ఇళయరాజా సంగీతం ఈ సినిమాని ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా మలిచారు.

15 greatest tollywood love story movies

తొలి ప్రేమ.. టాలీవుడ్‌లో 80ల 90ల నాటి కమర్షియల్ చిత్రాల హిట్ ఫార్ములా తో వచ్చింది తొలి ప్రేమ. టాలీవుడ్ లో ఈ ప్రేమ కథను ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. నువ్వే కావాలి.. స్రవంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా మలయాళ రీమేక్ ఐనప్పటికి కొంత చేంజ్ చేసి టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీ గా అందించారు. మన్మధుడు.. త్రివిక్రమ్, వై విజయ్ భాస్కర్ లు ఇద్దరూ కలిసి తీసిన మరో మూవీ మన్మధుడు. ఇందులో నాగార్జున అమ్మాయిలను హేట్ చేస్తూనే చివరికి రొమాంటిక్ లవ్ లో పడతాడు. 7/జీ బి బృందావన్ కాలనీ.. సెల్వరాఘవన్ తీసిన మూవీస్ లో ఇది ఒకటి.. లవ్ కి కొత్త యాంగిల్ చూపించారు.

ఏం మాయ చేశావె.. ప్రేమకి ఏజ్ తో పని లేదు, ప్రేమకి మతం అడ్డు కాదు, ప్రేమ సముద్రాలు దాటుతుంది అనే యూనివర్సల్ లవ్ ఫార్ములా ని పర్ఫెక్ట్ గా చూపించిన సినిమా. ఆర్య.. లవ్ లోనే వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్టుతో చాలా క్లియర్ గా చూపించిన సినిమా ఆర్య.. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.. ప్రేమకి కులం-మతం అడ్డు కాదు అంటునే…అవి అడ్డు పడితే ఎలా ఉంటుందో చెప్పిన గొప్ప చిత్రం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. అర్జున్ రెడ్డి.. లవ్ ని ఒక కొత్త డైమెన్షన్ లో చూపించిన సినిమా. లవ్ కి కొత్త అర్దం చెప్పిన ఈ సినిమా. ఫిదా.. రాణి కోసం రాజకుమారుడే దిగి వస్తే ఎలా ఉంటుందో అలా శేఖర్ కమ్ముల ఒక కమ్మనైన‌ ప్రేమ కథను ఫిదా సినిమా ద్వారా అందించారు. సీతారామం.. మరోచరిత్ర, గీతాంజలి లాంటి ప్రేమ కథల తర్వాత మన తెలుగు వాళ్లకి అలాంటి క్లాసిక్ ని ఇచ్చింది హను రాఘవపూడి సీతారామం. రామ సీత అనే పాత్రలతో హిస్టోరికల్ మూవీని చాలా బాగా చూపించారు.

Tags: tollywood love story movies
Previous Post

జీవితంలో పొరపాటున కూడా ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు..!

Next Post

శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.