వినోదం

సినీ నటుడు మందాడి ప్రభాకర్ రెడ్డి దానం చేసిన ఆస్తి విలువ 600 కోట్లు పైమాటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఎంతో అభిమానించే రీల్ హీరోల కంటే పెద్ద రియల్ హీరో&period; సినిమా కార్మికుల కోసం వారికి ఉండటానికి ఇళ్ల స్థలాల కోసం ప్రభాకర్ రెడ్డి కోట్ల విలువ చేసే తన భూమిని దానం చేశారు &period;&period; ఆయన వల్లే చిత్రపురి కాలనీ ఏర్పడింది &period; సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ అక్షరాలా 600 కోట్లు పైమాటే ఇప్పుడు అది ఇంచుమించుగా 1000 కోట్లు వరకు ఉంటుంది అంటున్నారు &period;ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా స్వంతింట్లో ఉంటున్నారు&period; అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రెట్లు గొప్ప&period; ప్రభాకర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి&period; ఎంబీబీఎస్ చదివిన ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కావాల్సి యాక్టరయ్యారు&period; 1961లో చివరకు మిగిలేది సినిమా ద్వారా నటనలోకి అడుగుపెట్టారు&period; 400పైగా సినిమాల్లో నటించారు&period; ఇందులో ఎక్కువగా విలన్ పాత్రలు వేశారు&period; అందుకే ప్రభాకర్ రెడ్డిని చూడగానే విలన్ అనే అభిప్రాయం మనలో చాలా మందికి కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జయప్రద మూవీస్ పేరుతో ఆయన సినిమాలు కూడా నిర్మించారు&period; పలు సినిమాలకు కథలు అందించారు&period; ఈ క్రమంలో ఆనాటి హీరోలకు ధీటుగా డబ్బులు సంపాదించారు&period; చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్‌లో స్థలాలు కొనుగోలు చేశారు&period; ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పదెకరాల స్థలం కొన్నారు&period; ఆ స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికులకు దానంగా ఇచ్చారు&period; మద్రాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను బాగా చూసుకునే వారు&period; ఎందరికో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు&period; పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పని చేశారు&period; హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతున్నందున వారికి ఒక స్వంతిల్లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87617 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;actor-prabhakar-reddy&period;jpg" alt&equals;"actor prabhakar reddy once donated land now rs 600 crores " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందుకు గానూ తానే ఒకడుగు ముందుకేసి తన 10 ఎకరాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకు కేటాయించారు&period; ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమి ఇప్పించారు&period; ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది&period; ఇప్పుడు ఇది చుట్టూ సాఫ్ట్‌వేర్ కంపెనీలు&comma; ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి వాటి మధ్యలో ఉంటుంది&period; ఈ కాలనీలో ఇళ్ల స్థలాల విలువ విపరీతంగా పెరిగింది&period; ఈ ప్రాంతంలో ఒక ఎకరం à°§à°° కనీసం రూ&period;50 కోట్లు ఉంటుంది&period; అంటే&comma; ప్రభాకర్ రెడ్డి దానం చేసిన స్థలం విలువ ప్రస్తుతం రూ&period;600 కోట్లకు పైనే ఉంటుంది&period; ప్రభాకర్ రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొని ఇంటి అద్దెల బాధను తప్పించుకున్నారు&period; సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు&period; తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డిని వారు ఎప్పటికీ మరిచిపోరు&period; అందుకే&comma; ఆయనకు గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం&period;ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు&period; 62 ఏళ్ల వయస్సులో 1997లో ప్రభాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు&period; సినిమాల కోసం&comma; సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకో ఇండస్ట్రీలో దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts