వినోదం

క్షమించు.. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను.. చాలా బాధపడుతున్నా.. ‘నువ్వు నేను’ హీరోయిన్..

<p style&equals;"text-align&colon; justify&semi;">దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ నువ్వు నేను తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అనిత&period; మొదటి మూవీతోనే అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నఈ బ్యూటీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ కాపాడుకోలేకపోయింది&period; తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను&comma; శ్రీరామ్&comma; ముసలోడికి దసరా పండగ వంటి చిత్రాల్లో నటించింది&period; నువ్వు నేను తర్వాత ఆ స్థాయిలో హిట్ రాకపోవడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి&period; దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది&period; హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది&period; ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసింది&period; హిందీలో పలు సీరియల్స్ చేసిన అనిత&period;&period; ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది&period; ఈ క్రమంలో తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన తండ్రికి తాగుడు అలవాటు ఉండేదని&period;&period; దీంతో అతడిపై ఎంతో కోపం పెంచుకున్నానని&period;&period; కానీ మన జీవితంలో తండ్రికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుందని చెప్పుకొచ్చింది&period; &OpenCurlyDoubleQuote;మా నాన్న గురించి ఎప్పుడూ మాట్లాడలేదు&period; అలాగే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి&period; కానీ ఇప్పుడు సారీ నాన్న&period;&period; నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను&period; నాకు కొడుకు ఆరవ్ పుట్టాకగానీ నీ ప్రేమ అర్థం కాలేదు&period; నువ్వు ఆరవ్ ను కలవాల్సింది&period; తనతో ఆడుకోవాల్సింది&period; ఎంతో పెద్ద తప్పు చేశాను &quest; మా నాన్న తాగుబోతు అని కోప్పడ్డాను&period;&period; మద్యానికి బానిసయ్యాడని&period;&period; అందులోనుంచి బయటకు వెళ్లలేకపోతున్నాడని అర్థం చేసుకోలేకపోయాను&period; నాన్నపై అంత కోపం చూపించాల్సింది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74060 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;anita-hassanandani-cry&period;jpg" alt&equals;"anita hassanandani got emotional while remembering her father " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న మమ్మల్ని వదిలేసి పోయారు&period; అమ్మ ఒంటరిదైపోయింది&period; అప్పటికే అక్కకు పెళ్లి కావడంతో నేను ఒక్కదాన్నే ఉండిపోయాను&period; దీంతో కుటుంబబాధ్యతలు తీసుకున్నాను&period; నటుడు మనోజ్ కుమార్ తనయుడు కునాల్ గోస్వామి ఆఫీసులో రిసెప్షనిస్టుగా చేరాను&period; అప్పుడు కునాల్ సోదరుడు నన్ను చూసి ఫోటో షూట్ ట్రై చేయు అని సలహా ఇచ్చారు&period; ఆ తర్వాత నటనవైపు అడుగులు వేశాను” అంటూ చెప్పుకొచ్చింది&period; 1999లో హిందీ మూవీ తాల్ చిత్రంలో మొదటిసారిగా కనిపించింది&period; అందులో ఒక పాటలో మాత్రమే కనిపించింది&period; ఆ తర్వాత 2001లో విడుదలైన నువ్వు నేను తో అలరించింది&period; ఫస్ట్ మూవీతోనే మెప్పించిన అనిత ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts