Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Viral Photo : చిన్ని కృష్ణుడి గెటప్ లో ఎంతో ముద్దుగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

Admin by Admin
November 13, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Viral Photo : ఒక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అంత సాధారణమైన విషయం ఏమీ కాదు. వాళ్ల అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించినప్పుడు మాత్ర‌మే వాళ్లకి మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత నటీనటులు చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. అభిమాన తారల చిన్ననాటి ఫోటోల‌ను చూడడానికి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో కృష్ణుడి గెటప్ లో ఉన్న ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈమె తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్.

తెలుగులో చేసిన చిత్రాలు తక్కువే అయినా.. ఈమెకు కుర్రాళ్ళలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటోలో ఎంతో ముద్దుగా చిన్నికృష్ణుడి గెటప్ లో ఉన్న ఆ చిన్నారి ఇంకెవరో కాదు మలయాళం ప్రేమమ్ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యూట్ భామ అనుపమ పరమేశ్వరన్. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ..ఆ.. చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. సమంత వంటి స్టార్ హీరోయిన్ కి దీటుగా నాగవల్లి క్యారెక్టర్లో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

anupama parameshwaran child hood photo viral

అ..ఆ.. చిత్రంలో అనుపమ గ్లామరస్ లుక్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్లు అనుపమ చెంతకు చేరాయి. తెలుగులో వచ్చిన ప్రేమమ్ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ ఒక క్యారెక్టర్ చేసింది. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా బిజీగా దూసుకుపోయింది. కార్తికేయ 2 చిత్రంలో హీరో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని అందుకుంది.

ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దాదాపు 12 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అంటే అనుపమకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు. తనకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇదే క్రమంలో అనుపమ తన చిన్ననాటి కృష్ణుడి గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: anupama parameshwaran
Previous Post

మీ బ్యాంకు అకౌంట్‌లో ఎంత న‌గ‌దును డిపాజిట్ చేస్తున్నారు..? ఈ లిమిట్ దాటితే జాగ్ర‌త్త‌..!

Next Post

Spinach : పాల‌కూర‌ను త‌ర‌చూ తినాల్సిందే.. లేదంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.