Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chiranjeevi : సురేఖను మెగాస్టార్‌ పెళ్లి చేసుకునేందుకు ఆయన తండ్రి ఒప్పుకోలేదా ? ఎందుకు ?

Admin by Admin
November 29, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ కానీ.. డబ్బు కానీ లేకుండా.. సొంత టాలెంట్‌తో కష్టపడి.. సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్‌ అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గురించి దాదాపుగా ప్రతి ఒక్క విషయమూ మనందరికీ తెలుసు. అయితే ఆయన గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఆయన వివాహం కూడా ఒకటి. దీని గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ధవళ సత్యం ఇటీవల వెల్లడించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవికి చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చిరంజీవి అప్పట్లో హీరోగా నిలదొక్కుకుంటున్న రోజులు. ఆయన ఇంకా పూర్తి స్థాయి హీరో కాలేదు. ఆ సమయంలో అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నారు. అయితే ముందుగా ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాక ధవళ సత్యంను కూడా అల్లు రామలింగయ్య ఒక మాట అడిగారట. కుర్రాడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నానని.. అతను ఎలా ఉంటాడని.. అడిగారట. దీంతో ధవళ సత్యం.. చిరంజీవి మంచి స్టార్‌ హీరో అవుతాడని.. అణకువ ఉండే వ్యక్తి అని, మంచి వ్యక్తి అని.. కనుక అమ్మాయిని ఇచ్చి వివాహం చేయొచ్చు.. అని సత్యం చెప్పారట. దీంతో అల్లు రామలింగయ్య సురేఖను చిరంజీవికి ఇద్దామని రెడీ అయ్యారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

at first chiranjeevi father not agreed for his marriage with surekha

అయితే అల్లు రామలింగయ్య ఇదే విషయాన్ని చిరంజీవి తండ్రికి చెప్పేందుకు వెళితే ఆయన ముందుగా అంగీకరించలేదట. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కనుక వారి అమ్మాయి మన ఇంట్లో ఉంటుందా.. అని సందేహం వ్యక్తం చేశారట చిరంజీవి తండ్రి. అయితే అల్లు రామలింగయ్య, సత్యం ఇద్దరూ కలసి ఆయనను ఒప్పించారట. దీంతో ఆయన అంగీకరించారు. అలా చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. తరువాత సత్యం చెప్పినట్లుగానే చిరంజీవి సుప్రీం హీరో అయ్యారు. తరువాత మెగాస్టార్‌గా మారారు. ఎంతో మంది అభిమానుల ఆదరణను చూరగొన్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు.

Tags: Chiranjeevisurekha
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Jagapathi Babu : జ‌గ‌ప‌తిబాబు రూ.1000 కోట్ల ఆస్తుల‌ను పోగొట్టుకున్నాడా.. ఎందుకు..? అస‌లు ఏమైంది..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.