Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఆ సినిమా కోసం బాలయ్యకు 3 కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్..!!

Admin by Admin
March 8, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు.. అలాంటి బాలయ్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఒక సినిమా కోసం తన తండ్రి ఎన్టీఆర్ మూడు కండిషన్లు పెట్టాడట.. అవేంటి?ఎందుకు పెట్టారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. మంగమ్మగారి మనవడు..ఈ సినిమా బాలకృష్ణ కెరీర్నే మార్చేసింది.. భారతి రాజా తమిళ్లో తీసిన మనువాసనై సినిమాను తెలుగులోకి కోడి రామకృష్ణ డైరెక్షన్లో మంగమ్మగారి మనవడు అనే టైటిల్ తో రీమేక్ చేశారు.

ఇందులో మంగమ్మగారి పాత్రను స్టార్ యాక్టర్ భానుమతితో చేయించారు. అయితే ఒకవేళ భానుమతి ఒప్పుకోకుంటే ఈ సినిమా తీయకపోవడమే మంచిదని ఎన్టీఆర్ కరాకండిగా చెప్పేశారు. దీనికోసం ఆయన స్వయంగా ఫోన్ చేసి భానుమతిని ఒప్పించారు. అప్పటికే ఇండస్ట్రీలో భానుమతి స్టార్ నటి, నిర్మాత, దర్శకురాలు,స్టూడియో అధినేత్రి,గాయని అన్నింటికీ మించి మంచి విలువలు కలిగిన మనిషిగా కొనసాగుతోంది. మరి ఆమెతో సినిమా అంటే మామూలు విషయం కాదు. దీంతో ఎన్టీఆర్ షూటింగ్ మొదలుపెట్టేముందు బాలకృష్ణకు మూడు విషయాలు చెప్పాడు.. అవి తప్పనిసరిగా పాటించాలని అన్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

balakrishna followed 3 conditions of sr ntr for that movie

భానుమతి కంటే అరగంట ముందే షూటింగ్ స్పాట్ కు వెళ్ళి రెడీగా ఉండాలి. ఏ రోజు నీవల్ల ఆమె వెయిట్ చేయొద్దు.. ఆమె రాగానే కారు డోర్ తీసి ముందు నిలబడాలి. కారులోంచి దిగగానే ఆమె కాళ్ళకు నమస్కరించాలి.. అని ఎన్టీఆర్ పెట్టిన ఈ మూడు షరతులను బాలయ్య ఒప్పుకోవడమే కాకుండా షూటింగ్ జరిగినన్ని రోజులు పాటించారు. సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చే సమయంలో భానుమతి బాలకృష్ణతో ఇలా చేయమని మీ నాన్నగారు చెప్పారా, జీవితంలో బాగా ఎదుగుతావు అని ఆశీర్వదించిందట. ఇక ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది.

Tags: Balakrishna
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.