వినోదం

Balakrishna : బాల‌య్య చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోవ‌చ్చ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌à°² సినిమాల‌తో పాటు ఓటీటీ వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోతో అలరిస్తున్న విష‌యం తెలిసిందే&period; అన్‌స్టాపుబ‌ల్ షో తొలి సీజ‌న్ కి మంచి రెస్పాన్స్ రాగా&comma; ఇటీవ‌à°² ఇంకో సీజ‌న్ ప్రారంభం అయింది&period; గెస్ట్‌గా సీఎం చంద్ర‌బాబు నాయుడు హాజ‌రయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ షో ద్వారా బాల‌య్య‌లోని కొత్త యాంగిల్ à°¬‌à°¯‌ట‌à°ª‌డింది&period; అత‌ని చిలిపిత‌నం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు&period; మొన్న‌టి à°µ‌à°°‌కు బాలయ్య అంటే చాలా కోపోద్రిక్తుడ‌ని à°¤‌à°¨‌ని విసిగించిన వారికి షాకింగ్ ట్రీట్‌మెంట్ ఇస్తాడ‌ని అనుకున్నారు&period; కాని అన్‌స్టాప‌బుల్ షోలో బాలయ్య చేసే సంద‌à°¡à°¿ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు&period; అత‌డిది నిజంగా చిన్న పిల్లాడి à°®‌à°¨‌స్త‌త్వ‌మే అని కొంద‌రు రివ్యూలు ఇస్తున్నారు&period; అయితే కోపదాటి à°®‌నిషిగా పేరు తెచ్చుకున్న బాల‌య్య కోపాన్ని à°¤‌గ్గించుకోవడానికి ఐదు చిట్కాలు చెప్పారు&period; అవి పాటిస్తే కోపం à°¤‌గ్గడం ఖాయ‌à°®‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57225 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;balakrishna-1-1&period;jpg" alt&equals;"balakrishna told these 5 tips to control anger " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోపాన్ని à°¤‌గ్గించుకోవ‌డానికి బాల‌య్య ఐదు టిప్స్ చెప్ప‌గా&comma; అందులోమొద‌టిది మాట్లేడేముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి&period; రెండోది కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కోపం à°µ‌చ్చిన వెంట‌నే అంకెలు లెక్క‌పెట్టాలి&period; అంతే కాకుండా కోపం à°µ‌చ్చిన‌ప్పుడు అర‌వకుండా నెమ్మ‌దిగా మాట్లాడే ప్ర‌à°¯‌త్నం చేయాల‌ని చెప్పాడు&period; ఇతరుల‌పై కోపం ఉన్నా వారిని క్ష‌మించి à°®‌à°¨‌సులో ఉన్న‌ది à°¬‌à°¯‌ట‌పెట్టాలి&period; చివ‌à°°‌గా బాల‌య్య ఇచ్చిన టిప్ ఏంటంటే కోపాన్ని వీలైనంత à°¤‌గ్గించుకునేందుకు ప్ర‌à°¯‌త్నించాలి&period; అప్పడే సంతోషంగా ఉంటాం అని బాల‌య్య స్ప‌ష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts