వినోదం

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామను గుర్తుపట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది హీరోయిన్స్‌కు అందం&comma; అభినయం ఉన్నా కూడా ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు&period; ఇందుకు సరైన కారణం ఫేట్ కలిసిరాకపోకపోవమే&period; ఇదిగో ఈ హీరోయిన్‌ ఆ కోవకు చెందినదే&period; ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టగలరా&period;&period;&quest; తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కాబట్టి మీరు గుర్తుపట్టడం కష్టమే&period; తన పేరు రేఖిత R&period; కురుప్&period; స్క్రీన్ నేమ్ భామ&period; నైవేద్యం చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ&period; తన అందంతో అక్కడి కుర్రకారు అభిమానాన్ని చూరగొంది&period; మలయాళంతో పాటు కన్నడ&comma; తమిళం సినిమాల్లోనూ నటించింది&period; ఆయా భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్&period;&period; తెలుగులో కేవలం ఒకే ఒక్క మూవీ చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా తెలుగులో తన లక్ పరీక్షించుకుంది&period; ఈ సినిమాను లక్ష్మి నారాయణ డైరెక్ట్ చేశారు&period; మూవీ ప్లాఫ్ అవ్వడంతో&period;&period; తనకు పెద్దగా అవకాశాలు రాలేదు&period; తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం&comma; కన్నడ&comma; మలయాళంలో&period;&period; మంచి మూవీస్ చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78562 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bhama-kurup&period;jpg" alt&equals;"bhama kurup photos viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పెళ్లయ్యాక కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చింది&period; తర్వాతి కాలం ఈ హీరోయిన్ భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి&period; కానీ అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు&period; 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ మూవీలో నటించిన భామ&period;&period; సోషల్‌ మీడియాలో మస్త్ యాక్టివ్‌గా ఉంటుంది&period; ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది&period; తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి&period; ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఇంత అందమైన ఈ బ్యూటీకి మంచి అవకాశాలు రాకపోవడం విడ్డూరంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78561" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bhama-kurup-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts