Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ షో మ‌ళ్లీ వ‌స్తోంది.. సిద్ధంగా ఉండండి..!

Editor by Editor
February 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సీజ‌న్ ఆరంభంలో పెద్ద‌గా రేటింగ్స్ రాలేదు. కానీ షోలో మార్పులు చేశాక‌.. అదిరిపోయే రేటింగ్స్ వ‌చ్చాయి. అలాగే షో ముగింపు ద‌శ‌కు చేరుకున్నాక సిరి, ష‌ణ్ముఖ్‌ల రొమాన్స్‌.. పింకీ, మాన‌స్‌ల ల‌వ్ ట్రాక్‌.. వంటివ‌న్నీ షోకు క‌ల‌సి వ‌చ్చాయి. దీంతో స‌హ‌జంగానే ఈ షోను చూడ‌డం మొద‌లు పెట్టారు. అయితే సీజ‌న్ 5 ఫినాలె సంద‌ర్బంగా నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ కూడా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఆ షో కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌డం మొద‌లు పెట్టారు. ఇక వారి నిరీక్ష‌ణ‌కు తెర ప‌డ‌నుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Bigg Boss OTT Telugu latest promo launched
Bigg Boss OTT Telugu

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోకు ఇప్ప‌టికే బిగ్ బాస్ నాన్ స్టాప్ అని నిర్వాహ‌కులు పేరు పెట్టారు. ఈ షో ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. దీంతో తాజాగా నిర్వాహ‌కులు మ‌ళ్లీ అప్‌డేట్ ఇచ్చారు. షోకు చెందిన ప్రోమోను వారు లాంచ్ చేశారు. అతి త్వ‌ర‌లోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంద‌ని చెప్పారు. దీంతో మ‌రో వారం లేదా ప‌ది రోజుల్లో ఈ షో ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

Get ready for 24/7 non-stop entertainment! DIRECT from the #BiggBoss house.#BiggBossNonStop exclusively only on @DisneyPlusHS.

COMING VERY SOON.https://t.co/RivTHuhOdF@BiggBoss @DisneyPlusHSTel pic.twitter.com/79jmFNU3XN

— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 13, 2022

బిగ్ బాస్ ఓటీటీ షోకు గాను ఇప్ప‌టికే కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేసి క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిసింది. గ‌త సీజ‌న్ల‌లో పార్టిసిపేట్ చేసిన తేజ‌స్వి మ‌డివాడ‌, ముమైత్ ఖాన్‌లు ఈ సారి ఓటీటీ షోలో పాల్గొన‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ షోను 6 వారాల పాటు ప్ర‌సారం చేస్తార‌ని, రూ.25 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ ఇస్తార‌ని తెలుస్తోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీ యాప్ లోనే ఈ షో ప్ర‌సారం అవుతుంది. దీన్ని రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ షోపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Tags: Bigg BossBigg Boss OTT TeluguBigg Boss Teluguబిగ్ బాస్‌బిగ్ బాస్ ఓటీటీ తెలుగుబిగ్ బాస్ తెలుగు
Previous Post

Betel Nut Leaves : త‌మ‌ల‌పాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా ? రోజూ రెండు ఆకుల‌ను తినండి చాలు.!

Next Post

Health Tips : అర‌చేతిలో ఈ భాగంలో 30 సెక‌న్ల పాటు ఒత్తిడి క‌లిగించండి.. మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో చూడండి..!

Related Posts

హెల్త్ టిప్స్

ప్రీ డ‌యాబెటిస్ ఉంటే ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగ‌ర్ రాకుండా ఆప‌వ‌చ్చు..!

July 12, 2025
వ్యాయామం

ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేస్తే చాలు.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..

July 12, 2025
హెల్త్ టిప్స్

ఈ పోష‌కాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ గుండె ప‌దిలం..!

July 12, 2025
information

బోగీల‌ను పెంచితే వందే భార‌త్ రైలు నెమ్మ‌దిగా న‌డుస్తుందా..?

July 12, 2025
Off Beat

జంతువులు మనల్ని తిన్నప్పుడు మనం మాత్రం జంతువులని ఎందుకు తినకూడదు?

July 12, 2025
వైద్య విజ్ఞానం

మనం ఫంక్షన్ల లలో వాడే పేపర్ ప్లేట్స్ ఎంత వరకు సేఫ్? వాటి వలన మనకు కలిగే ఇబ్బందులు ఏమిటి ?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.