Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్న అతి విలువైన వస్తువులు, వాటి ధరలు ఎంతంటే ?

Admin by Admin
May 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత హిట్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ మొదటి సినిమా తోనే అభిమానులను మెప్పించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక రామ్ చరణ్ ను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మగధీర సినిమా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ రామ్ చరణ్ టాలీవుడ్ లో బిజీ అయిపోయారు. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇది ఇలా ఉండగా, మెగా పవర్ స్టార్ లగ్జీరియస్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? వాటి వివరాలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. తండ్రి నుండి వారసత్వంగా నటనే కాదు, నిర్మాతగాను రాణిస్తున్నాడు చరణ్. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ నెట్ వర్త్ ఎంత అంటే అక్షరాల 100 నుండి 200 కోట్లు.

చరణ్ నివసించే హౌస్ కూడా తనకి ఇష్టమైన సౌకర్యాలతో అత్యంత అద్భుతంగా నిర్మించుకున్నాడు. దీని ధర 50 నుండి 60 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. భార్య ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్ లోనూ చెర్రీకి వాటా ఉంది. జంతు ప్రేమికుడైన చరణ్ కి పోలో క్లబ్ అనే హార్స్ క్లబ్ ఉంది. ఈ క్లబ్, అందులోని గుర్రాల కాస్ట్ 20 కోట్ల వరకు ఉంటుంది. రోల్స్ రాయిస్ ఫాంటోమ్ వంటి లావిష్ కారుని చాలా రోజుల క్రితం విదేశాల నుండి తెప్పించి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు చెర్రీ. దీని కాస్ట్ 9 కోట్ల రూపాయలు. చరణ్ వాడే పెరారి పోర్టోఫినో లగ్జీరియస్ వెహికల్ ధర 3.5 కోట్లు.

costliest items ram charan have

మెగా పవర్ స్టార్ దగ్గర రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వెహికల్ కూడా ఉంది. దీని వాల్యూ 3.5 కోట్లు. చరణ్ గ్యారేజీ లో ఉన్న కాస్ట్లీ కార్లలో 3.1 కోట్ల విలువగల ఆస్టన్ వి 8 వాంటెజ్ వెహికల్ కూడా ఉంది. చెర్రీ చేతికుండే రీఛర్డ్ మిల్లె ఆర్ఎంఓ 29 లగ్జరీ వాచ్ 85 లక్షల రూపాయలు. ఆడే మర్స్ పిగెట్ రాయల్ వోక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్ వాచ్ విలువ రూ. 75 లక్షలు.

Tags: Ram Charan
Previous Post

భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?

Next Post

మీ ఇంట్లో అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తున్నాయా.. ఈ వాస్తు నియ‌మాల‌ను పాటిస్తున్నారా లేదా..?

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!