వినోదం

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ ఓజీ మూవీపై.. క్రేజీ టాక్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ధైర్యం వస్తుంది&period;&period; ఆయనలో ఏముందో ఏమో కానీ &comma; తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ సంపాదించుకున్నారు&period;&period; అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా కానీ తన సొంత టాలెంట్ తో పవర్ స్టార్ గా మారారు&period; ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా కొనసాగుతున్నారు&period; అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక చిత్రాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా à°¦‌ర్శ‌కుడు సుజిత్ తో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ &lpar;ఓజీ&rpar; అనే స్టోరీతో ఓ సినిమా తీస్తున్నారు&period; ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన బీజీఎం మ్యూజిక్ à°ª‌à°µ‌న్ ఫ్యాన్స్‌ను మాత్ర‌మే కాకుండా సినీ అభిమానుల‌ను కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85451 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;og-movie&period;jpg" alt&equals;"crazy talk on pawan kalyan og movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఈ మూవీపై అనేక అంచనాలు ఏర్పడ్డాయి&period; కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే చరిత్ర సృష్టించబోతుందని ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించే పాత్ర లేదని&comma; హీరోయిన్ రోల్ ను పెట్టడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి&period; గ‌తంలో à°ª‌à°µ‌న్ బంగారం అనే మూవీలోనూ హీరోయిన్ లేకుండానే యాక్ట్ చేశారు&period; ఈ మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద ఘోర à°ª‌రాజ‌యం పాలైంది&period; ఈ క్ర‌మంలోనే ఓజీ మూవీని కూడా హీరోయిన్ లేకుండానే తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది&period; ఇక ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఉండ‌à°µ‌ని అంటున్నారు&period; ఈ విధంగా పవన్ కళ్యాణ్ సాంగ్స్&comma; హీరోయిన్ లేకుండా తొలిసారి ప్రయోగం చేస్తున్నారని తెలుస్తుండ‌డంతో ఫ్యాన్స్ ఒకింత నిరాశ‌కు గుర‌వుతున్నారు&period; అయిన‌ప్ప‌టికీ స్టోరీ బాగుంటే సాంగ్స్‌&comma; హీరోయిన్‌తో à°ª‌నిలేదు&period; అవి క‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మాత్ర‌మే అని కొంద‌రంటున్నారు&period; à°®‌à°°à°¿ ఓజీ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts