వినోదం

అలనాటి అందాల తార హీరోయిన్ దివ్య భారతి మరణానికి, ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">అతిపిన్న వయసులోనే అసాధారణ గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అలనాటి అందాల తార దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు&period; 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి అభిమానులకి తీరని శోకాన్ని మిగిల్చింది ఈ అందాల తార&period; శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తెలుగు తెరమీద మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తార దివ్యభారతి&period; సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈమె మరణం నేటికి మిస్టరీనే&excl; 1974 ఫిబ్రవరి 25à°µ తేదీన మహారాష్ట్రలో జన్మించింది దివ్య భారతి&period; విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీరియస్ పాత్రలలోనూ ఎక్స్పోజ్ చేయడంలో దివ్యభారతి పెట్టింది పేరు&period; అయితే 19 ఏళ్ల వయసులోనే ఆమె హఠాత్తుగా మరణించింది&period; ఈ మరణానికి ఒక సినిమాకు మధ్య లింకు ఉందా&quest; అంటే ఉందనేవారు&period;&period; లేదనే వారు కూడా ఉన్నారు&period; అదే&period;&period; చింతామణి&period;&period;&excl; దివ్యభారతికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గమనించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు దివ్యభారతితో ఒక సినిమాను ప్లాన్ చేయాలని భావించారు&period; చింతామణి చాలా పాపులర్ నాటకం అన్న సంగతి తెలిసిందే&period; గతంలో రంగస్థలం మీద వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం&period; చింతామణి పాత్ర గురించి విన్న దివ్యభారతి అందులో నటించాలని ముచ్చటపడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85063 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;divya-bharati&period;jpg" alt&equals;"divya bharati died before doing that movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1992లో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది&period; అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావలసి ఉంది&period; ఈ నేపథ్యంలో డేట్ల సర్దుబాటు ప్రక్రియలో దివ్యభారతి మునిగిపోయింది&period; కానీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాకముందే దివ్యభారతి అకస్మాత్తుగా మరణించింది&period; దీంతో ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత ఈ సినిమాను మరొకరితో అయినా తీయాలని దాసరి పై ఒత్తిడి పెరిగింది&period; కానీ దానికి దాసరి ఒప్పుకోలేదు&period; దివ్యభారతి మనసు పెట్టుకున్న సినిమా అని&comma; దీనిని తీయాలనుకుంటే ఆమెతోనే అని పక్కన పెట్టేశారు&period; నిర్మాత సాజిద్ నడియావాలాతో ప్రేమ&comma; పెళ్లి&period;&period; ఆ వెంటనే మరణం&period;&period; అన్నీ కూడా తన కెరీర్ ఎంత స్పీడ్ గా పెరిగిపోయిందో అంతే స్పీడ్ గా కింద‌కు à°ª‌డింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts