వినోదం

అల‌ వైకుంఠపురంలో న‌టుడి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో అల వైకుంఠపురం సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు జయరామ్&period;&period; ఆయన అప్పటికే కమల్ హాసన్ పంచతంత్రం&comma; భాగమతి&comma; తుపాకీ వంటి తెలుగు సినిమాల్లో నటించారు&period; అయినా ఆయనకు అల వైకుంఠ పురం సినిమా తోనే మంచి పేరు వచ్చింది&period;&period; ఆయన తెలుగులోనే కాకుండా తమిళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కోవడనే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత తమిళ మూవీస్ లో సైడ్ హీరోగా కమెడియన్ గా రాణిస్తున్నారు&period;&period; అయితే జయరాం నటనలోకి రాకముందే మిమిక్రీ ఆర్టిస్టు కావడం సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతో ఉపయోగపడింది&period;&period; ఇలా దశాబ్దకాలం పాటు నటనతో అలరిస్తున్న జయరామ్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది&period; ఇంతటి ప్రముఖ నటుడైనప్పటికి ఆయన భార్య గురించి మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు&period;&period; ఆవిడ పేరు పార్వతి ఆమె కూడా ఒకప్పటి మలయాళం టాప్ హీరోయిన్&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74591 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;jayaram&period;jpg" alt&equals;"do you know about actor jayaram family details" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">70కి పైగా సినిమాల‌లో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది&period;1992 లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో వీరి మధ్యలో లవ్ పుట్టింది&period; అది పెళ్లి వరకు వెళ్ళింది&period;&period; వివాహమైన తర్వాత పార్వతి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ వచ్చింది&period; వీరికి ఒక కొడుకు&comma; కూతురు ఉన్నారు&period; కొడుకు పేరు కాళిదాస్&comma; ఆయన సినిమాల్లో హీరోగా చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు&period;&period; అంతేకాకుండా బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన జయరామ్ తనయుడు చిన్నతనంలోనే జాతీయ అవార్డు అందుకోవడం మరో విశేషం&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts