వినోదం

టాలీవుడ్‌లో అందరికంటే ఎత్తు త‌క్కువైన‌ హీరోయిన్ ఎవరు తెలుసా..? ఆమె హైట్ ఎంతంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు&period; అయితే వీరిలో రకరకాల వాళ్లు ఉన్నారు&period; తెల్లగా ఉన్నవారు ఉన్నారు నల్లగా ఉన్నవారు ఉన్నారు&period; అలాగే హైట్ లో కూడా తక్కువ ఎత్తువారు&period;&period; ఎక్కువ హైట్ ఉన్నవాళ్లు కూడా స్టార్ హీరోయిన్లుగా మారారు&period; టాలీవుడ్‌లో హైట్ తక్కువగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా&quest; హీరోయిన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు&period;&period; అందం అభినయం అన్నీ ఉండాలి&period; దానికి అదృష్టం కూడా తోడవ్వాలి&period; కొందరు ఇలా రాగానే అలా ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్లు అయిపోతారు&period;కొంతమంది ఎన్ని సినిమాలు తీసిన పాపం పాపులారిటీ దక్కించుకోలేరు&period; హీరోయిన్‌కు కొన్ని లక్షణాలు ఉండాలి అంటారు&period; అయితే కొందరు భామలు హైట్ తక్కువగా ఉన్నా కూడా స్టార్ హీరోయిన్లు అయ్యారు&period; మరి వారెవరో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నివేదా థామస్ ఈ భామ 2016లో వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమాతో నాని హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది&period; ఈ భామది చూడ చక్కని రూపం&period; ఈ కేరళ కుట్టి&period;&period; 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా&period; అయితే నివేదా థామస్ ఇప్పుడన్న హీరోయిన్స్ అందరిలోనే ఎత్తు à°¤‌క్కువ‌ హీరోయిన్ ఈమె హైట్ 5&period; 1&period; ఇక రెండో స్థానంలో నిత్య మీనన్ నిలుస్తుంది&period; నిత్యా మీనన్ హైట్ 5&period; 2 ఇంతకుముందు నిత్య తెలుగులో అనేక సినిమాలు చేసి అభిమానుల్ని సొంతం చేసుకుంది&period; ఇప్పుడు ఈ భామ ఎక్కువగా తమిళంలో బిజీగా మారింది&period; కుమారి శ్రీమని అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించి అందర్నీ ఆకట్టుకుంది నిత్యా మీనన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77876 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actress-1-1&period;jpg" alt&equals;"do you know about these actress height" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యా మీనన్ తర్వాత ప్లేస్ మన స్టార్ హీరోయిన్ సమంతది&period; సమంత టాలీవుడ్&comma; కోలీవుడ్&comma; బాలీవుడ్‌లో బిజీగా మారిన నటి&period; చైతుతో విడాకులు తర్వాత కూడా సమంత ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు&period; సినిమాలు చేస్తూ బిజీగానే మారింది&period; సమంత హైట్ 5&period;3 వరకు ఉంటుంది&period; సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది&period; సమంత తర్వాత స్థానం కీర్తి సురేష్&period; ఈ భామ మహానటితో మంచి గుర్తింపు తెచ్చుకుంది&period;కీర్తి ఇటీవలే వచ్చిన కల్కి సినిమాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది&period; కీర్తి సురేష్ మహేష్ బాబు&comma; చిరంజీవి&comma; పవన్&comma; నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది&period; 2000లోనే కీర్తి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది&period; ఇమె హైట్ 5&period;3&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు నయన్&period;&period; టాలీవుడ్&comma; కోలీవుడ్&comma; బాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టింది&period; తెలుగులో చిరు&comma; బాలయ్య&comma; వెంకటేష్&comma; నాగార్జున&comma; ప్రభాస్&comma; ఎన్టీఆర్&comma; రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది&period;షారుక్‌తో కలిసి జవాన్ సినిమా కూడా చేసింది&period; నయన్ హైట్ 5&period;4 కావడం విశేషం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts