Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

సీరియల్ హీరోయిన్ల రెమ్యూనరేషన్.. ఒక్క రోజుకి ఎంత తీసుకుంటున్నారంటే..?

Admin by Admin
March 20, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కి పాపులారిటీ ఉంటుంది. టెలివిజన్ చానల్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో మహిళలు వీటికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. అయితే ఈ సీరియల్స్ లో నటించే వారికి రెమ్యూనరేషన్లు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా లీడ్ రోల్ చేసే వాళ్ళ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇలా సీరియల్స్ లో హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1) ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో ఈ వంటలక్క ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఒక్క రోజుకి 25 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. 2) సుహాసిని. ఒకప్పుడు సినిమాల్లో నటించిన సుహాసిని ఆ తర్వాత బుల్లితెర మీద సెటిల్ అయింది. ఈమె ఒక్క రోజుకు 20 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. 3) నవ్య స్వామి. నా పేరు మీనాక్షి సీరియల్ చూసే ప్రేక్షకులకు నవ్య స్వామి బాగా తెలుసు. ఈమె కూడా ఒక్క రోజుకు 20వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

do you know about these serial actress remuneration per day

4) పల్లవి రామిశెట్టి. ఆడదే ఆధారం సీరియల్ చూసే ప్రేక్షకులకు పల్లవి రామిశెట్టి బాగా తెలుసు. ఈమె ఒక్క రోజుకు 15 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. 5) ఐశ్వర్య. అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య ఒక్క రోజుకి 20వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. 6) అషికా. కథలో రాజకుమారి సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఒక్కరోజుకి 12 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. 7) హరిత తోట. పలు టాప్ సీరియల్స్ లో నటిస్తున్న హరిత ఒక్క రోజుకి 12 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Tags: serial actress
Previous Post

నాగ చైతన్యకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

Next Post

టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌ల‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు వీరే..!!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.