వినోదం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; గంగోత్రి సినిమాతో ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయమై&comma; ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు&period; ఇక భార్య స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే&period; కూతురు అర్హ&comma; కొడుకు చేసే అల్లరి&comma; ఫోటోలు&comma; వీడియోలను స్నేహరెడ్డి తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు&period; ఇది ఇలా ఉండగా&comma; అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీలో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా&quest; ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జయం&comma; గీతగోవిందం&comma; అర్జున్ రెడ్డి&comma; బొమ్మరిల్లు&comma; భద్ర&comma; 100&percnt; లవ్&comma; పండగ చేసుకో చిత్రాలన్నీ బన్నీ వదిలేయగా ఇవి మంచి విజయం సాధించాయి&period; ఇక బన్నీ వదిలేసిన డిజాస్టర్ సినిమాల విషయానికి వస్తే&comma; డిస్కో రాజా&comma; జాను&comma; కృష్ణాష్టమి&comma; గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఉన్నాయి&period; అల్లు అరవింద్ తన కుమారుడి బాధ్యతలు తేజకు అప్పగించాలని అప్పట్లో భావించాడు&period; ఈ క్రమంలోనే జయం సినిమా ముందు బన్నీతో చేయాలని అనుకున్నారు&period; అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది&period; అదే సినిమా నితిన్ కెరీర్ కు గట్టి పునాది వేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84861 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;allu-arjun&period;jpg" alt&equals;"do you know allu arjun rejected this super hit movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్య లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ చేస్తున్న సమయంలో భద్ర ఆఫర్ వచ్చింది&period; మాస్ మసాలా సినిమాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు బన్నీ&period; అలా భద్ర సినిమాను వదిలేశాడు అల్లు అర్జున్&period; కాగా&comma; ఇటీవల పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మళ్లీ బంపర్‌ హిట్‌ అందుకున్నాడు&period; ఇక ఇదే ఊపులో&period;&period; పుష్ప 3 కూడా చేస్తున్నాడు బన్నీ&period; అయితే ముందుగా à°¦‌ర్శ‌కుడు అట్లీతో మూవీ చేశాకే పుష్ఫ 3 ట్రాక్ మీద‌కు ఎక్కుతుంద‌ని తెలుస్తోంది&period; ఇక అట్లీతో చేయ‌బోయే సినిమాకు రూ&period;800 కోట్ల à°¬‌డ్జెట్ కేటాయించార‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts