వినోదం

Roshini : చిరంజీవి మాస్టర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అవాక్క‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Roshini &colon; తెలుగు తెర‌పై సంద‌à°¡à°¿ చేసి ఎంతో మంది ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సులని గెలుచుకున్న చాలా మంది భామ‌లు ఉన్నారు&period; వీరిలో కొంద‌రు పెళ్లిళ్లు చేసుకొని వెండితెర‌కి దూర‌మయ్యారు&period; అయితే కొంద‌రు భామ‌లు మాత్రం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు&period; ఆనాటి అందాల తారలు కొందరు ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు&period; కానీ తక్కువ సినిమాలకే పరిమితమయ్యారు&period; వారిలో ఒకరు రాధిక సదనా ఉరఫ్ రోషిణి&period; ఈ పేరు చెబితే గుర్తుపెట్టుకోవడం కష్టమే&comma; కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా అంటే మాత్రం వెంట‌నే గుర్తొస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1997లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం శిష్యాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది రోషిణి&period; ఇక అదే ఏడాది తెలుగులో విడుదలైన మాస్టర్ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది&period; మాస్టర్ పాత్రలో నటించిన చిరంజీవికి ఫ్లాష్ బ్యాక్ లో జోడీగా అలరించింది&period; ప్రీతీరావు పాత్రలో ఆకట్టుకోవ‌డంతో ఆ తర్వాత పవిత్ర ప్రేమ&comma; శుభలేఖ వంటి సినిమాల‌లో à°¨‌టించే ఛాన్స్ à°¦‌క్కించుకుంది&period; అయితే రోషిణి నటించిన చిత్రాలేవీ పెద్దగా హిట్ కాకపోవడంతో ఆఫర్లు కూడా తగ్గాయి&period; రెండేండ్లలో తెలుగుతోపాటు తమిళం&comma; కన్నడలోనూ నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55939 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;roshini&period;jpg" alt&equals;"do you know how roshini is changed now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోషిణి హీరోయిన్లు నగ్మా&comma; జ్యోతికల చెల్లెలు కాగా&comma; ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివసిస్తోంది&period; 25 ఏండ్లు సినిమాలకు దూరమైన రోషిణి ఇప్పుడు కాస్తా లావైపోయారు&period; గుర్తుపట్టడం కష్టంగానే ఉంది&period; ఈక్రమంలో జ్యోతిక‌ ఇటీవల తన సిస్టర్స్ తో దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది&period; అయితే జ్యోతిక‌ ఇప్ప‌టికీ à°¤‌à°¨ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న‌ప్ప‌టికీ ఆమె సిస్ట‌ర్స్ à°¨‌గ్మా&comma; రోషిణి మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు&period; అయితే అక్కా చెల్లెళ్లు క‌లిసి క‌ట్టుగా దిగిన పిక్స్ నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-55938" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;roshini-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts