వినోదం

అదిరిపోయే ఆలోచనతో కోట్లు గడిస్తున్న హీరోయిన్ కాజల్.. ఎలా అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్లు ఓ వైపు యాక్టింగ్ మరో వైపు బిజినెస్ లతో భారీగా సంపాదిస్తున్నారు&period; ఇందులో కొంత మంది నటులు ఫెయిలైనా మరికొంతమంది మాత్రం మంచి స్టాండర్డ్ లో రాణిస్తున్నారు&period; అయితే ఇదే ఆలోచనతో కాజల్ కూడా బిజినెస్ ద్వారా కోట్లు సంపాదిస్తుందట&period; మరి ఆమె చేసే బిజినెస్ ఏంటో వివరాలు తెలుసుకుందాం&period;&period; దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు&period; ఆ సామెత ప్రకారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వారి క్రేజ్ నడిచినంత వరకే రెండు చేతులా సంపాదిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి వారిలో కాజల్ ఒకరు&period; ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన‌ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయింది&period; ఈ తరుణంలో ఆమె కాస్త మూవీస్ కి గ్యాప్ ఇచ్చారు&period; కానీ కాజల్ అగర్వాల్ సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ&comma; ఇంట్లో కూర్చొని కోట్ల రూపాయలు సంపాదిస్తోంది అని తెలుస్తోంది&period; ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ&comma; వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించింద‌ట&period; ఈమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రముఖ ప్రెగ్నెంట్ కంపెనీకి కూడా ప్రమోటర్ గా పని చేసింది&period; ఇంకా బాబు పుట్టిన తర్వాత ప్రముఖ డైపర్ కంపెనీని కాజల్ ప్రమోట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72565 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kajal-aggarwal&period;jpg" alt&equals;"do you know kajal aggarwal earning good income from promoting brands " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదిలా ఉండగానే మరొక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేశారు&period; ప్రెగ్నెంట్ తర్వాత అమ్మాయిల బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి&period; మెయిన్ గా శరీరం తొందరగా డ్రై అవుతుందని&comma; తొందరగా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఒక ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసారు&period; ఈ విధంగా ఆమె అనేక కంపెనీలను ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు&period; అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఆలోచన ఉంటే ఏదైనా చేయవచ్చు అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts