వినోదం

దుబాయ్ శీను లో ఎమ్మెస్ నారాయణ ఆ టాప్ హీరోని ఇమిటేట్ చేశారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో కొందరు కమెడియన్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది&period; వాళ్ల కామెడీ టైమింగ్ కు అంతా ఫిదా అవుతూ ఉంటారు&period; చిత్ర సీమలో హాస్యనటుడిగా ముఖ్యంగా గుర్తింపు పొందింది ఎవరు అనే ప్రశ్న ఎవరికి ఎదురైనా&period;&period; అందరూ టక్కున చెప్పే పేరు బ్రహ్మానందం&period; అయితే&period;&period; బ్రహ్మానందం ను మించిన రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ కమెడియన్ ఒకరున్నారు&period; ఆయనే దివంగత నటుడు ఎమ్మెస్ నారాయణ&period; ఈయన అసలు పేరు మైలవరపు సత్యనారాయణ&period; తాగుబోతు క్యారెక్టర్లు ఎక్కువ పోషించిన ఈ కమెడియన్&period;&period; తాగుబోతులా నటిస్తూ ప్రేక్షకులను నవ్వించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈయన ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించినప్పటికీ&period;&period; దుబాయ్ శీను సినిమాలో చేసిన కామెడీ క్యారెక్టర్ మాత్రం ఎంతో మందిని అలరించింది&period; ఈ చిత్రం విడుదలయి ఇప్పటికి అనేక‌ ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ అలరిస్తూనే ఉందని చెప్పాలి&period; బుల్లితెర పైనే కాదు&period;&period; యూట్యూబ్ లో కూడా ఈ చిత్రాన్ని ఎక్కువగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తుంటారు&period; శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా&comma; నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం దుబాయ్ శ్రీను&period; యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2007à°µ సంవత్సరం జూన్ 7à°¨ విడుదలైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79973 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ms-narayana&period;jpg" alt&equals;"do you know ms narayana imitated that actor in dubai seenu movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో ఓ ముసలి హీరోగా ఎమ్మెస్ నారాయణ కామెడీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది&period; హీరో సాల్మన్ రాజుగా కెమెరా ముందు ఫోజులు ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే హీరోగా ఎమ్మెస్ నారాయణ నటించారు&period; అయితే ఈ క్యారెక్టర్ ఓ టాప్ హీరో ఇమిటేషన్ అని చాలామందికి తెలియకపోవచ్చు&period; తెలుగులో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా వాయిస్ ని ఎమ్మెస్ నారాయణ దుబాయ్ శీను సినిమాలో ఇమిటేట్ చేశారు&period; ఈ సినిమా ఆయనకి ఎంతో గుర్తింపుని తెచ్చి పెట్టిందని ఆయన తెలిపారు&period; పేరడీలు చేసినప్పటికీ నెగిటివ్ గా ఎవరు స్పందించలేదని&period;&period; అది తన అదృష్టమని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts