వినోదం

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీ అంటేనే గాల్లో ఉన్న గాలిపటం లాంటిది&period;&period; గాలిపటం దారం అనేది ఎప్పుడు తెగిపోతుంది అనేది మనం చెప్పలేం&period; అలాగే ఏ సినిమా హిట్ అవుతుంది&period; ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది చెప్పడం కష్టమే&period;&period; అయితే ఒక్కోసారి కొంతమంది హీరోలకు వినిపించిన కొన్ని కథలు వారు రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలు వేరే వాళ్ళు చేసి తీవ్రంగా ఫ్లాప్ అవుతారు&period; దీంతో రిజెక్ట్ చేసిన హీరోలు మాత్రం అబ్బా ఆ ఫ్లాప్ నుంచి నేను తప్పించుకున్నానని అనుకుంటూ ఉంటారు&period; అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ లైగర్&period; ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది&period; భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బోల్తా పడింది&period; అదే సినిమా కథ ముందు ఎన్టీఆర్ వద్దకు వచ్చిందట&comma; కానీ అది నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట&period; అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య మూవీ ముందుగా ఎన్టీఆర్ వద్దకు వచ్చిందట&period; కథను విన్న ఎన్టీఆర్ కథలో బలం లేదని రిజెక్ట్ చేశారట&period; ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76006 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ntr-2&period;jpg" alt&equals;"do you know ntr rejected these movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబుకు బ్రహ్మోత్సవం మూవీ బ్రేక్ వేసింది&period; శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది&period; ఈ కథ కూడా ముందుగా ఎన్టీఆర్ వద్దకు వచ్చిందట కానీ ఆయన రిజెక్ట్ చేశారట&period; హీరో నితిన్ రాశి ఖన్నా హీరోయిన్ గా వచ్చిన సినిమా శ్రీనివాస కళ్యాణం&period; ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది&period; అయితే ఈ సినిమా కథ కూడా ముందుగా ఎన్టీఆర్ విని రిజెక్ట్ చేసారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts