వినోదం

ఈ నటి ఏపీ మాజీ సీఎం మనవరాలు అని మీకు తెలుసా.. చదువులో కూడా టాపే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బుల్లితెర నటులలో జ్యోతి రెడ్డి అంటే తెలియని వారు ఉండరు&period;&period; ఈవిడ సీరియల్స్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అయింది&period; ఈమె ఎక్కువగా ప్రతి నాయకురాలు పాత్రల్లో నటించింది&period; తొమ్మిదవ ఏట ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె 30 సంవత్సరాలకు పైగా నటిగా రాణిస్తోంది&period; అయితే ఈవిడ ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలని చాలామందికి తెలియదు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతి రెడ్డి ఈ విషయాలను పంచుకుంది&period;&period; తాను ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలు నని&comma; చిన్నతనం నుంచే చదువులో ముందుండే దాన్ని అని ఎం ఏ ఎన్ఫీల్డ్ వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించినట్టు తెలియజేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91912 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;jyothi-reddy&period;jpg" alt&equals;"do you know that jyothi reddy is from big royal family " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనకు ఉద్యోగం చేయాలని ఉండేదని&comma; కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు తమ ప్రాజెక్టులలో నటించమని వారి పీఏ లని ఇంటికి పంపించేవారని&comma; అది చూసి తన తల్లి అంత గొప్ప వాళ్ళు నటించమని అడిగితే వద్దంటావేంటి అంటూ ప్రోత్సహించిందని చెప్పుకొచ్చింది&period; తన తల్లి వల్లే యాక్టింగ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టానని అన్నది&period; షూటింగ్లో ఉన్నంతసేపు అందరూ స్నేహితులే&comma; షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళాక ఎవరితో టచ్ లో ఉండనని తెలియజేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts