వినోదం

ఒకే ఒక్క సినిమాలో మ‌హేష్ మేక‌ప్ లేకుండా న‌టించాడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సూప‌ర్ స్టార్ మహేష్ బాబు వయసు 49కి పైనే&period; సాధారణంగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా యంగ్ గానే కనిపిస్తాడు 20ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్న ప్రిన్స్ ఎలాంటి కేర్ తీసుకుంటాడో అని అభిమానులు ఎంత‌గానో ఆలోచిస్తుంటారు&period; రాను రాను ఆయన వయసు పెరుగుతుంది తప్ప అందం మాత్రం తరగడం లేదు&period; ఇప్పటికీ ఆయన పేరు వినిపించింది అంటే చాలు అమ్మాయిల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి&period; సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగాఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన స్టైల్ తో తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ అల‌రిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా సెల‌బ్స్ అంద‌రు సినిమాల‌లో మేక‌ప్ వేసుకుంటారు&period; కాని మహేష్ బాబును చూసినప్పుడు ఈయనకి అసలు మేకప్ అవసరం లేదేమో కాస్త టచ్ అప్ చేస్తే సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి&period; మేకప్ ఉన్న లేకపోయిన కూడా మహేష్ బాబు ఎంతో అందంగా రాకుమారుడులా కనిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వరకు మహేష్ బాబు అన్ని సినిమాల్లో కూడా పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేసుకొని నటించి ప్రేక్షకులను అల‌రించాడు&period; కానీ మహేష్ బాబు కెరియర్ లో మేకప్ జోలికి పోకుండా నటించిన సినిమా ఒకటి ఉందట&period; అదే తేజ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిజం సినిమా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67908 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mahesh-babu-3&period;jpg" alt&equals;"do you know that mahesh babu acted without make up in that movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా కోసం à°®‌హేష్ మేక‌ప్ జోలికే వెళ్ల‌లేద‌ట‌&period; నేచురల్ లక్స్ తో ఫేస్ వాష్ చేసుకుని షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండేవాడట మహేష్ బాబు&period; కాగా ఈ సినిమాలోని కథ ప్రేక్షకులకు నచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం పెద్దగా à°¨‌చ్చ‌క‌పోవ‌డంతో మూవీ సక్సెస్ కాలేకపోయింది&period; అయితే మహేష్ బాబును ఏమీ తెలియని అమాయకుడిలా అమ్మ చాటు బిడ్డల అంగీకరించలేకపోయారు ప్రేక్షకులు&period; చివరికి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది&period; ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి&period; కాగా త్వరలో రాజమౌళితో సినిమాకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts