Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Rajamouli : రాజ‌మౌళి చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన విష‌యం మీకు తెలుసా..?

Admin by Admin
November 18, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Rajamouli : టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. తెర‌పై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతుంటాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లి సినిమాతో ఆయ‌న స్థాయి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కి వెళ్లింది. ఇక రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడే కాదు న‌టుడు కూడా. ఆయ‌న ఓ సినిమాలో బాల నటుడిగా కూడా వెండితెరపై కనిపించాడు . రాజమౌళి బాల నటుడి గా నటించిన సినిమా పేరు పిల్లనగ్రోవి. 1983 లో ఆ సినిమా షూటింగ్ జరిగింది.

పిల్ల‌న‌గ్రోవి సినిమా షూటింగ్ స‌మ‌యంలో రాజ‌మౌళి వయసు 10 సంవత్సరాలు.ఈ సినిమా షూటింగ్ స‌జావుగానే జ‌రిగిన ప‌లు కారణాల వ‌ల‌న విడుద‌ల కాలేదు. అందుకే రాజమౌళి బాలనటుడిగా న‌టించిన విష‌యం చాలా మందికి తెలియ‌దు. 1973 అక్టోబర్ 10న జన్మించిన రాజమౌళి. ఎస్ ఎస్ రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి , దర్శకుడు కాకముందు పలు టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి ఆ త‌ర్వాత స్టూడెంట్ నెం 1 సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know that rajamouli acted as child artist

దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో 12 చిత్రాలు మాత్రమే చేసిన రాజమౌళి ఎవరూ అందుకోలేని రికార్డ్స్ సెట్ చేశారు. బాహుబలి 2 విడుదలై ఏడేళ్లు అవుతున్నా ఆ మూవీ కలెక్షన్స్ టచ్ చేసే సినిమా రాలేదు అంటే మీరు నమ్మి తీరాల్సిందే. రాజ‌మౌళి .. నాని హీరోగా నటించిన మజ్ను మూవీలో కనిపించారు. అలాగే రైన్ బో అనే సినిమాలో నటించారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఏదేమైన ఇండియన్ సినిమా కలలు కన్న 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి చూపించాడు ఈ దర్శకుడు. స్టూడెంట్ నెం.1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ ‌లతో భారీ మల్టీస్టారర్ చేసి భారీ సక్సెస్ అందుకున్నారు.

Tags: Rajamouli
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Yamaleela : య‌మ‌లీల అస‌లు హీరో మ‌హేష్ బాబా.. ఆలీతో ఎందుకు తీయాల్సి వ‌చ్చింది..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.