వినోదం

ఈ 5 గురు హీరోయిన్లు… ప్లే బ్యాక్ సింగర్స్ అని మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ లలో రాశి ఖన్నా ఒకరు&period; ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రాశికన్నా పరిచయం అయింది&period; తొలిప్రేమ సినిమా కూడా రాశి కి మంచి పేరు తెచ్చిపెట్టింది&period; అయితే ఈ బ్యూటీ&period;&period; జోరు అలాగే విలన్ సినిమా టైటిల్ సాంగ్స్ లో ప్లే బ్యాక్ సింగర్ గా పాడింది&period; అంతేకాదు బాలకృష్ణుడు సినిమా&comma; జవాన్ లోను వాయిస్ ఇచ్చింది&period; ఆండ్రియా కూడా హీరోయిన్ కాకముందు పాపులర్ సింగర్&period; ఆమె అంత ఫ్యాషన్ తో&period;&period; మరే ఇతర హీరోయిన్ పడలేదు&period; నటిగా కూడా ఈమె ఎంతో మంచి పేరు తెచ్చుకుంది&period; అపరిచితుడు&comma; బొమ్మరిల్లు&comma; దడ&comma; భరత్ అనే నేను సినిమాలో పాటకు ఈ బ్యూటీ వాయిస్ ఇచ్చింది&period; ఈ పాటలన్నీ బంపర్ హిట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మమతా మోహన్ దాస్ కూడా అభినయం ఉన్న నటి&period; మంచి సింగర్&period; ఈమె చాలా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నారు&period; వాటిలో పేరు తెచ్చినవి రాఖీ టైటిల్ సాంగ్&comma; శంకర్దాదా జిందాబాద్ లో ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్&comma; జగడం సినిమాలో పాటలు ఉన్నాయి&period; అలా మొదలైంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యామీనన్&period; సినిమాల్లో హీరోయిన్ కాకముందు మంచి సింగర్&period; ఇష్క్&comma; 24&comma; గుండెజారి గల్లంతయింది మరియు జబర్దస్త్ లాంటి సినిమాలలో సింగర్ గా తన టాలెంట్ ను బయటపెట్టింది నిత్యా మీనన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71174 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rashi-khanna&period;jpg" alt&equals;"do you know that these 5 actress are also playback singers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అగ్ర నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్&period; ఈ బ్యూటీ హీరోయిన్ కాకముందు పాటలు కూడా పాడారు&period; హే రామ్&comma; ఈనాడు&comma; లక్&comma; ఓ మై ఫ్రెండ్&comma; ఆగడు&comma; రేసుగుర్రం సినిమాలతో శృతిహాసన్ సింగర్ గా ప్రూవ్ చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts