Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Ali Basha : హీరోగా ఆలీ న‌టించిన సినిమాలో విక్ర‌మ్ విల‌న్‌గా న‌టించాడా..? ఏంటా మూవీ..?

Admin by Admin
January 22, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ali Basha : తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు విక్ర‌మ్. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తంగ‌లాన్‌ అనే సినిమా చేశాడు విక్ర‌మ్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

అయితే విక్ర‌మ్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. విక్రమ్‌ తన కెరీర్ మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు తో కూడా కలిసి నటించాడు ఇక ఆ సినిమా ‘బంగారు కుటుంబం’.. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది. అప్పట్లో శ్రీకాంత్ సతీమణి ఊహతో కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించాడు విక్రమ్. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఊహ’.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి..ఈ సినిమాలో విక్రమ్ విలన్ పాత్రలో కనిపిస్తాడు.. ఈ సినిమాను శివాల ప్రభాకర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు.

do you know that vikram acted as villain in a telugu movie

కమెడియన్ ఆలీ హీరోగా నటించిన ఊహా సినిమాలో విక్రమ్ విలన్‌గా తన న‌ట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత విక్రమ్ ప‌లు తెలుగు సినిమాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళంకి ప‌రిమితం అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయ‌న న‌టించిన చిత్రాలు తెలుగులో డ‌బ్ అవుతుంటాయి. తమిళంలో కాశీ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్ర‌మ్ అక్కడ నుండి వరుస సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా గుర్తుకు తెచ్చుకున్నాడు. విక్రమ్‌ కూడా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా మారాడు. విక్రమ్‌ తన కెరీర్ ప్రారంభంలో తమిళ సినిమాలతో పాటుగా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.

Tags: ali basha
Previous Post

విక్ర‌మార్కుడు చిత్రంలో క‌నిపించిన చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉంది..!

Next Post

Kattappa : బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప లాంటి ప‌వ‌ర్‌ఫుల్ ఛాన్స్ వ‌దులుకున్న న‌టుడెవ‌రంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.