Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

మరణించిన త‌రవాత విడుద‌లైన నటీన‌టుల‌ 7 సినిమాలు ఎంటో తెలుసా..?

Admin by Admin
March 22, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

2022 సంవత్సరం టాలీవుడ్ కు అస్సలు అచ్చి రాలేదు. ఈ సంవత్సరం మహేష్ బాబు కుటుంబానికి చాలా చెత్త సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం లో రమేష్ బాబు, ఇందిరా, సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఆ సంవ‌త్స‌రం తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. ఈ ముగ్గురు కాదు కొందరు తెలుగు వారు, వారి ఆకస్మిక మరణం వారి, వారి కుటుంబ సభ్యులను, అభిమానులను, ఇతరులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, చ‌నిపోయిన త‌రవాత విడుద‌లైన టాప్ హీరోల సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఆయన చివరిగా మనం అనే సినిమాలో నటించారు. నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఈ సినిమా విడుదల కాగా, సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీకి ఇది ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

సహజ నటి సౌందర్య ఎవరు ఊహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే అప్పటికే సౌందర్య ఆప్తమిత్రుడు, శివ్ శంకర్ అనే సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలు సౌందర్య చనిపోయిన తర్వాత విడుదలయ్యాయి. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దివ్య భారతి కూడా అర్ధాంతరంగా తనువు చాలించింది. అయితే చనిపోయే నాటికి దివ్యభారతి కూడా తొలిముద్దు అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దాంతో దివ్యభారతి మరణించిన తర్వాత ఈ సినిమాను విడుదల చేశారు. ప్రముఖ హీరోయిన్ ప్రత్యూష కూడా అర్ధాంతరంగా మరణించింది. ఇక ప్రత్యూష కూడా చనిపోయే నాటికి సౌండ్ పార్టీ సినిమాను ప్రత్యూష చనిపోయిన రెండు సంవత్సరాల తర్వాత విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది.

do you know these actors movies are released after their death

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకుని అందరిని షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ చనిపోయే నాటికి దిల్ బెచారా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఈ సినిమాను సుశాంత్ చనిపోయిన 40 రోజులకే విడుదల చేయగా, సూపర్ హిట్ గా నిలిచింది. సుశాంత్ అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

Tags: movies
Previous Post

ఈ కోలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ?

Next Post

శ్రీదేవిని కమల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.